KTR Vs Revanth Reddy: రాజీవ్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో రేవంత్ గునపాలు దింపారని.. ఆ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అవుతుందన్నారు.
Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు."సోనియా గాంధీని దెయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది..
తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా..? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే.. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.." అని కేటీఆర్ ట్వీట్ చేశారు.Kolkata Murder Rape Case: రేప్ కి ముందు ప్రియురాలికి ఫోన్ చేసి న్యూడ్ ఫొటోస్ అడిగిన సంజయ్..
KTR News CM Revanth Reddy Rajiv Gandhi Statue CM Revanth Reddy News KTR Vs Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM Revanth Reddy: సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు.. ఆ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్..Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
और पढो »
Revanth Reddy: గద్దర్ అవార్డ్స్ విషయమై తెలంగాణ సీఎం రేవంత్ కి తెలుగు నిర్మాతల మండలి సంచలన లేఖ..Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్న గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డికి తెలుగు నిర్మాతల మండలి మరియు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తరుపున ప్రత్యేక లేఖ రాసారు.
और पढो »
Telugu Film Chamber of Commerce: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ భరత్ భూషణ్.. అసలు కారణం అదేనా..Telugu Film Chamber of Commerce: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన భరత్ భూషన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »
Hyderabad Real Estate : తెలంగాణలో రియల్ బూమ్ బూమ్..సీఎం రేవంత్ తీసుకునే ఈ నిర్ణయంతో పండగే..!!Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »