RK Roja And Sajjala Recharged They Come Back Into Politics: అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లు నిస్తేజంలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వారు సమావేశమవడం విశేషంగా నిలిచింది.RK Roja, Sajjala: అధికారంలో ఉన్నప్పుడు హల్‌చల్ చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్‌కే రోజా సెల్వమణి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.
RK Roja, Sajjala: ఈ క్రమంలోనే పార్టీకి దూరంగా ఉంటున్న రోజా త్వరలోనే వైఎస్సార్‌సీపీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమీ లేదని తాజాగా తెలిసింది.RK Roja, Sajjala: తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా నాయకులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశానికి వారిద్దరూ హాజరయ్యారు.RK Roja, Sajjala: ఈ సమావేశంలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో లేనట్టు ప్రత్యేక లుక్‌లో ఆమె కనిపించారు.
RK Roja Selvamani Sajjala Ramakrishna Reddy YSRCP Office Tadepalli Ysrcp Chittoor District YSRCP Congress Party Roja Meets YS Jagan Roja Special Looks
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: గుడ్లవల్లేరు రహాస్య కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..?YS Jagan Reacts About Gudlavalleru College Hidden Camera Issue: తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన గుడ్లవల్లేరు కళాశాల రహాస్య కెమెరాల ఉదంతంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబును మేల్కొవాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »
Big Shock YS Jagan: మరింత కష్టాల్లోకి మాజీ సీఎం జగన్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే?Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
और पढो »
Balakrishna: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »
RK Roja: పార్టీ మార్పుపై ఆర్‌కే రోజా సంచలన ప్రకటన.. తిరుమలలో మళ్లీ వివాదంRK Roja Selvamani Clarity About Resign To YSRCP: పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో తిరుమలకు వచ్చిన మాజీ మంత్రి ఆర్‌కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై ఆమె స్పష్టత ఇచ్చారు.
और पढो »