YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్
Essenscia Pharma CompanyAchyutapuram SEZAnakapalle SEZ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఘోర ప్రమాదం సంభవించి నష్టపోయిన బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఇంకా నష్ట పరిహారం చెల్లించకపోవడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు నష్ట పరిహారం రాకుంటే నాకు చెప్పండి. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా' అని ప్రకటించారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని తెలిపారు.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో 17 మంది మృతి చెందగా.. 45 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.

'పరిశ్రమల సెక్యూరిటీ ప్రోటోకాల్ అమలు చేయాలి. దీనికోసం గత ప్రభుత్వ హయాంలో అనేక జీవోలు అమలు చేశాం. ఈ ప్రభుత్వం రెడ్ బుక్‌లో పేర్లు రాయడం, కక్షపూరితంగా వ్యవహరించడం మినహా అభివృద్ధి లేదు. జనవరి నుంచి ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి కింద ప్రభుత్వం రూ.20,000 సహాయం అందించలేదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు జరగడం లేదు. నాడు నేడు పథకంలో పాఠశాలలు బాగుపడ్డాయి.

'నష్ట పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలి. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూపాయి ముట్టలేదు. పరిహారం వెంటనే చెల్లించాలి. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేను వచ్చి స్వయంగా ధర్నా చేస్తా. బాధితులకు అండగా ఉంటా' అని జగన్‌ ప్రకటించారు.

'ఈ ఘటనను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. ఇంటి వద్దకు వచ్చే పింఛన్‌, ఉచిత రేషన్‌ ఆగిపోయింది. పాఠశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమలు ఇలా అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. కొట్టడం.. చంపడం.. ఆస్తుల ధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ పాలనలో కనిపిస్తోంది' అని చంద్రబాబు పాలనపై జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్‌ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Essenscia Pharma Company Achyutapuram SEZ Anakapalle SEZ Ysrcp YS Jagan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »

Balakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుBalakrishna: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదుNandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్‌సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
और पढो »

YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయంలో అడుగడున అడ్డుపడుతున్న ఆ ఇద్దరు..!YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
और पढो »

YS Jagan INDI Alliance: జాతీయ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఇండియా కూటమిలోకి ఎంట్రీ?YS Jagan INDI Alliance: జాతీయ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ సంచలనం.. ఇండియా కూటమిలోకి ఎంట్రీ?YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు.
और पढो »

YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

YS Jagan Mohan Reddy: జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.. వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసిన మాజీ సీఎం జగన్YS Jagan Mohan Reddy: జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.. వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసిన మాజీ సీఎం జగన్YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https: bit.ly 4dkOKru వెబ్‌సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
और पढो »



Render Time: 2025-02-15 21:41:38