Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. సీఎంగా చంద్రబాబు ఒకవైపుఏపీకి పూర్వవైభవం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన నష్టాన్ని కూడా శ్వేత పత్రాల రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. అధికారులుతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తు.. ప్రజలకు మేలు చేసే దిశగా ముందుకు పోతున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్.. తమకు అసెంబ్లీలో అపోసిషన్ హోదా ఇవ్వాలంటూ కూడా పలు మార్లు కూటమిని కోరడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ కు, కోర్టుల వరకు కూడా వెళ్లారు.
ఇక మాజీ సీఎం తనకు సెక్యురిటీ విషయంలో కూడా కోర్టులకు వెళ్లారు. తనకు ప్రాణ హనీ ఉందని, గతంలో తనపై కత్తితో, రాయితో దాడులకు ప్రయత్నించారని మాజీ సీఎంజగన్ కోర్టు వారికి తన ఆవేదనను తీసుకెళ్లారు. అంతేకాకుండా.. జూన్ 3కు ముందు ఉన్న భద్రతను తనకు కొనసాగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం తనకు కేవలం జెడ్ ప్లస్ కెటగీరి భద్రత కల్పిస్తుందని, దీనిలో 58 మంది భద్రత సిబ్బందిని ఇస్తున్నారని అన్నారు. గతంలో తనపై జరిగిన హాత్యా ప్రయత్నాల మూలంగా తనకు మరింత భద్రతను పెంచాలని కూడా జగన్ కోర్టువారిని కోరారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణితో కలిసి సాధారణ ప్రయాణికుల్లా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైఎస్ జగన్ దంపతులు ఇలా సింపుల్‌గా అందరితో కలిసి ప్రయాణించడంపై చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లి, బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. విజయవాడ నుంచి ఎక్కువగా బెంగళూరుకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఇలా అందరితో కలిసి సామాన్యుడిలా విమానంలో రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.minimum balanceSnake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
YS Bharathi Ys Jagan And Bharathi Flight Jouney Andhra Pradesh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan Dharna: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనం.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్YS Jagan Dharna At Delhi For President Rule In AP: టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
YS Jagan Mohan Reddy: జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు.. వెబ్‌సైట్ లింక్ ఇచ్చేసిన మాజీ సీఎం జగన్YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https: bit.ly 4dkOKru వెబ్‌సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
और पढो »
YS Jagan Odarpu Yatra: మరో ఓదార్పు యాత్ర.. వినుకొండ నుంచే వైఎస్ జగన్ మొదలు?YS Jagan Likely To Another Odarpu Yatra: టీడీపీ అధికారంలోకి వచ్చాక భయాందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దిగనున్నారు. అది ఓదర్పు యాత్రనా? లేక మరేటో తెలియదు కానీ జగన్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు.
और पढो »
YS Jagan Meets Governor: ఏపీలో హింసకు అడ్డుకట్ట వేయండి.. చంద్రబాబుపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదుFormer CM YS Jagan Complaints To Governor Abdul Nazeer: నెలన్నర రోజుల చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
और पढो »
Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు..Akkineni Nagarjuna: అక్కినేని నాగర్జున నాగచైతన్య, శోభిత ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
और पढो »