Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఆఖండ ధన యోగం!

Lucky Zodiac Sign समाचार

Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఆఖండ ధన యోగం!
2024 Lucky Zodiac SignLucky Zodiac Signs In 2024Chinese Zodiac Luck 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

October 2024 First Week Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన యోగం కారణంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.

IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Amrutha Siddhi Yoga In 2024: అమృత సిద్ధయోగంతో జాక్‌పాట్ కొట్టబోతున్న 5 రాశులు ఇవే.. వీరికి మున్ముందు రాజబోగాలే!

: రాశి సంచారాలపరంగా అక్టోబర్ నెలలోని మొదటివారం ఎంతో శుభప్రదమైందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే సూర్యగ్రహంతోపాటు బుధ గ్రహం కూడా సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగంతో పాటు కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ రాజయోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఆనందం, తెలివితేటలు, గౌరవం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. దీని కారణంగా తులారాశి తోపాటు సింహ మరికొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మీన రాశి వారికి కూడా ఈ నెల మొదటి వారం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా వీరు శుభవార్తలు అందుకుంటారు. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఎలాంటి పనులైన సులభంగా పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న పరస్పరమైన గొడవలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం లభించడమే కాకుండా కార్యాలయాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు దీని కారణంగా వీరికి అద్భుతమైన పేరు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

2024 Lucky Zodiac Sign Lucky Zodiac Signs In 2024 Chinese Zodiac Luck 2024 2024 Is Lucky For Which Zodiac Sign

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Trigrahi Yogam: కన్యారాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన వర్షమే..Trigrahi Yogam: కన్యారాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన వర్షమే..Trigrahi Yogam in Kanya Rasi: బుధుడు స్వక్షత్రమైన కన్యా రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.
और पढो »

Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
और पढो »

Lakshmi Narayana yogam 2024: మరో రెండు రోజుల్లో అరుదైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారి ఇళ్లలో ధనప్రవాహాం..Lakshmi Narayana yogam 2024: మరో రెండు రోజుల్లో అరుదైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారి ఇళ్లలో ధనప్రవాహాం..Lakshmi Narayana Yoga 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అదే విధంగా ఆకస్మిక ధనలాభంకు కారణమౌతాయి. వీటిలో లక్ష్మీనారాయణ యోగంకూడా ఒకటిగా చెప్తుంటారు.
और पढो »

Weekly Lucky Zodiac Sign: సెప్టెంబర్ రెండో వారం అదృష్ట రాశి ఫలాలు.. వీరికి డబ్బే డబ్బు..Weekly Lucky Zodiac Sign: సెప్టెంబర్ రెండో వారం అదృష్ట రాశి ఫలాలు.. వీరికి డబ్బే డబ్బు..September Second Week Lucky Zodiac Sign Prediction Details Check Here సెప్టెంబర్ రెండో వారం తులా రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా విదేశాల్లో పనులు చేసే వారికి అనుకున్న లాభాలు పొందగలుగుతారు.
और पढो »

Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట.
और पढो »

Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 30వ తేదీలోపు ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.
और पढो »



Render Time: 2025-04-28 01:21:12