Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..

Lunar Eclipse 2024 समाचार

Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..
Lunar EclipseLunar Eclipse September 2024Pisces Lunar Eclipse 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Lunar Eclipse 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట.

Lunar Eclispe 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట. జ్యోతిష్యుల ప్రకారం ఓ 3 రాశులకు ఈ యోగం పట్టబోతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.ప్రతి నెలా అమావాస్య, పౌర్ణమిలు వస్తాయి. అయితే, రేపు 18 వ తేదీ చంద్రగ్రహణ వస్తుంది. ఉదయం 6:11 నిమిషాల నుంచి 10:16 నిమిషాల మధ్యలో గ్రహణం జరుగుతుంది. మన దేశంలో ఈసారి చంద్రగ్రహణం కనిపించదు.

ఈ రాశులు జాగ్రత్తలు వహించాలి. వృషభ రాశి.. వృషభ రాశివారికి 11 వ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీరికి నక్కతోక తొక్కినట్లు అదృష్టం పడుతోంది. ఈ రాశివారికి ప్రతి పనిలో లాభాలు లభిస్తాయి.మిథునరాశి.. ఈ రాశి వారికి కెరీర్‌ పరంగా అభివృద్ధి చూస్తారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వీరికి దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వీరికి చాలామంచి కాలం. కానీ, ఈ రాశివారిని ఈ సమయంలో ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.సింహ రాశి.. ఈ రాశికి కూడా చంద్రగ్రహణం వల్ల శుభం కలుగుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lunar Eclipse Lunar Eclipse September 2024 Pisces Lunar Eclipse 2024 Lunar Eclipse In Pisces 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..Venus Enters Libra On September 18, 4 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Unexpected Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
और पढो »

Lunar Eclipse 2024: రేపే హార్వెస్ట్ మూన్.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!!Lunar Eclipse 2024: రేపే హార్వెస్ట్ మూన్.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం!!2024 Lunar Eclipse Effect On Zodiac Signs: ఈనెల మంగళవారం అనగా సెప్టెంబర్ 17 తేదీన చంద్రగ్రహనం ఏర్పడబోతుంది. అదే రోజున పౌర్ణమి కూడా. ఇలా చంద్రగ్రహణం ఏర్పడం ఈ సంవత్సరంలో రెండవది అలాగే చివరిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రేపు రాత్రి హార్వెస్ట్ మూన్ గా చంద్రగ్రహణం ఏర్పడబోతుంది.
और पढो »

School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »

Teachers Day 2024: రేపు టీచర్స్‌ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..Teachers Day 2024: రేపు టీచర్స్‌ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..Teacher s Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు.
और पढो »

Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »

UPSC CDS 2 admit card 2024: యూపీఎస్‌సీ సీడీఎస్‌ 2 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి..UPSC CDS 2 admit card 2024: యూపీఎస్‌సీ సీడీఎస్‌ 2 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి..UPSC CDS 2 admit card 2024 released: యూపీఎస్‌సీ సీడీఎస్‌2 ఎగ్జామ్‌ 2024 సెప్టెంబర్‌ 1న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.
और पढो »



Render Time: 2025-04-27 03:40:59