Teacher s Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు.
Teacher's Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు తమ గురువు పై ఉండే కృతజ్ఞతను తెలుపుతారు. ఆ రోజు వివిధ పోటీలు నిర్వహిస్తారు. తమ టీచర్లకు బహుమతులు ఇస్తారు. ఈరోజు మీరు ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే 5 గిఫ్ట్ ఐడియాస్ గురించి తెలుసుకుందాం.మగ్.. టీచర్స్ డే సందర్భంగా కాఫీ మగ్స్ పర్సనలైజ్ చేసి మీ టీచర్లకు ఇవ్వచ్చు.
ఆ ఫ్రేమ్‌పై మీ మీరు ఏదైనా సందేశాన్ని మీ ఉపాధ్యాయులను ఉద్దేశించి రాయవచ్చు. ఈ పర్సనలైజ్డ్ ఫోటో కాలేజ్ అర్థవంతంగా ఉంటుంది. ఇది హృదయానికి కూడా హత్తుకుంటుంది.సక్కలెంట్.. ఈ మధ్యకాలంలో గిఫ్ట్‌గా ఇలాంటి సక్కలెంట్ మొక్కలను కూడా ఇచ్చే వైఖరి కూడా బాగా పెరిగింది. మీ టీచర్ కూడా బహుమతిగా మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల సక్కలెంట్ మొక్కలను అందించవచ్చు. ఇది మీ టీచర్ డెస్క్‌పై మరింత అందాన్ని పెంచుతుంది.కీచైన్.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కీచైన్ కూడా ఇవ్వచ్చు.
Teachers Day Gift Teachers Day Gift Ideas Easy Gift Ideas For Teachers Teacher's Day Gift Ideas
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Independence Day 2024: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?Independence Day 2024 Celebrations: రేపు మన భారత 78వ స్వాతంత్య్ర దినోతవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, ఆఫీసులలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
और पढो »
Happy Independence Day In Telugu: హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024 విషెష్, HD ఫోటోస్ మీ కోసం..Happy Independence Day 15 August Wishes And Hd Photos: స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. మన మనసుల్లోని ఆలోచనలకు, కలలకు స్వేచ్ఛనిచ్చుకోవడం కూడా.. ఈ స్వాతంత్ర దినోత్సవం మనందరికీ మరింత స్వేచ్ఛను, శాంతిని, ప్రగతిని ప్రసాదించాలని కోరుకుంటూ..
और पढो »
Happy Krishna Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Quotes, Greetings రూపంలో శుభాకాంక్షలు తెలపండిలాJanmashtami Greetings 2024: శ్రీకృష్ణ పరమాత్ముని కరుణతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు
और पढो »
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
Independence Day Recipes : ఆగస్టు 15న త్రివర్ణంలో ఈ స్పెషల్ వంటకాలు మీ పిల్లల కోసం ట్రై చేయండి..!!Tricolour Food Recipes : ఆగస్టు 15యావత్ భారతానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటాము. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది కదా? నేచురల్ కలర్స్ తో టేస్టీ, హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు.
और पढो »
YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »