Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?
వినాయక నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో .. రేపు అంటే.. వ తేదీన అరుదైన చంద్రమండల యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులకు ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న.. అది బంగారంగా మారుతుందని చెప్తుంటారు. కొన్నియోగాలు మనిషీ జీవితంలో మంచి మార్పులకు కారణమౌతాయి. ముఖ్యంగా,గజకేసరి యోగం, త్రిగ్రహి యోగం, శక్తియోగం, చంద్ర మంగళయోగం అనేవి శుభఫలితాలను కల్గజేస్తాయి. వీటి వల్ల ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్తాయి. ఈ యోగం ముఖ్యంగా..
Chandra Mangala Yogam In Telugu Chandra Mangala Yoga Effects Chandra Mangala Yoga Benefits Astrology Astro Tips
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »
Parijat yog 2024: అరుదైన పారిజాత యోగం.. ఈ రాశులకు ఐశ్వర్యంతో పాటు, నూతన గృహయోగం.. మీరున్నారా..?Parijata yog effect 2024: జ్యోతిష్యపండితుల ప్రకారం కొన్నియోగాలు ఉచ్చస్థితిలో ఏర్పడినప్పుడు జాతకంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.
और पढो »
Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
और पढो »
Gajakesari Yoga 2024: సెప్టెంబర్ మొదటి వారంలోని గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఢోకా ఉండదు..Due To Gajakesari Yoga 2024, 3 Zodiac Signs Will Get Immense Wealth, Money Gains And Unexpected Promotions జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేకత కలిగిన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారంలో యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఒకటవ తేదీ నుంచి చాలా మేలు జరుగుతుంది.
और पढो »
Venus Transit 2024: సెప్టెంబర్ 18న నీచరాశి నుంచి తులా రాశిలోకి శుక్రుడు ఈ రాశుల వారికి ఊహించని డబ్బు..Venus Enters Libra On September 18, 4 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Unexpected Money జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు నీచరాశి అయినా కన్యా నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
और पढो »
Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »