Parijata yog effect 2024: జ్యోతిష్యపండితుల ప్రకారం కొన్నియోగాలు ఉచ్చస్థితిలో ఏర్పడినప్పుడు జాతకంలో అనుకొని విధంగా మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం.
జాతక చక్రం ప్రకారం కొన్నియోగాల వల్ల మనిషీ జీవితంలో ఆకస్మిక ధనలాభాలు కల్గుతాయి. దీని వల్ల అనుకొని పనులు, ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. ముఖ్యంగా.. పారిజాత యోగం వల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. జాతకం ప్రకారం.. రాశిచక్రం అధిపతి తన సొంత రాశిలో ఉచ్ఛస్థితిల ఉన్నట్లయితే పారిజాత యోగం సంభవిస్తుంది. పారిజాత యోగం వ్యక్తిని సాధారణ స్థితి నుంచి అసాధరణ స్థితికి తీసుకెళ్తుంది. ఈయోగం వల్ల విజయాన్ని పరాకాష్టకు తీసుకెళ్తుంది. మేషం..
ఈ రాశివారికి పారిజాత యోగం అనుకూల ఫలితాల్ని ఇస్తుంది. పెళ్లికుదిరే చాన్స్ ఉంది. ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు. లైఫ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. తుల..ఈ రాశి వారు కూడా ఆస్తులు సంపాదిస్తారు. విద్యారంగంలో, బిజినెస్ రంగంలో ఉన్న వారు ధనాన్ని అర్జిస్తారు. ఆన్ లైన్ లు, ఇతర బెట్టింగ్ లలో డబ్బులు పెట్టిన వారికి కలిసి వస్తుందని చెప్పుకొవచ్చు. మీనం.. ఈ రాశి వారికి పారిజాత యోగం వల్ల కోర్టుకేసుల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది . కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు.
Parijat Yog Parijat Yoga Results Parijat Yoga In Astrology Astrology Rasi Phalalu Astro Tips
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Trigarhi yog 2024: వినాయక చతుర్థి వేళ అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, రాజభోగాలు..Trigrahi yogam 2024: కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి మార్పుల్ని కల్గజేస్తాయి.దీని వల్ల ఒక్కసారిగా జీవితంలో అనుకొని విధంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ముఖ్యంగా త్రిగ్రహి యోగం అనేది అలాంటి శుభ ఫలితాలను కల్గజేస్తుంది.
और पढो »
Gaja kesari yog: శ్రావణంలో గజకేసరి యోగం.. ఈ రాశులకు లక్కే లక్కు.. మీరున్నారా..?Sravana masam 2024: శ్రావణంలో అరుదైన గజకేసరియోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్నిరాశులకు అనుకొని ధనలాభం ఏర్పడనుంది. ఈయోగం వల్ల కొన్నిరాశుల జీవితంలో అనుకొని మంచి మార్పులు జరుగనున్నాయి.
और पढो »
Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
और पढो »
Radhashtami 2024: రాధాష్టమి రోజు అరుదైన యోగాలు.. ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుడి వరాల జల్లు..4 Zodiac Signs Will Get Tremendous Financial Gains, Good Luck And Golden Chances From Radhashtami 2024 Day ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాత్ర పదం మాసం శుక్లపక్షం అష్టమి రోజున జరుపుకునే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
और पढो »
Sun Transit 2024: ఏడాది తర్వాత సింహరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే డబ్బు..Due To Sun Transit In Leo August 2024, 4 Zodiac Signs Will Get Luxury Life Along With Money ఆగస్టు 16న సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నారు. అయితే ఈ రాశిలోకి సూర్య గ్రహం దాదాపు సంవత్సరం తర్వాత ప్రవేశించబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
और पढो »
Surya Transit 2024: ఎంతో శక్తివంతమైన సంసప్తక యోగం.. ఈ 3 రాశువారికి ఊహించని బంఫర్ గిఫ్ట్స్!3 Zodiac Signs Will Get Bumper Money, Golden Days And Luxury Life Due To Samsaptak Yoga 2024 జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగి సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
और पढो »