4 Zodiac Signs Will Get Tremendous Financial Gains, Good Luck And Golden Chances From Radhashtami 2024 Day ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాత్ర పదం మాసం శుక్లపక్షం అష్టమి రోజున జరుపుకునే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
Radhashtami 2024 : ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పాత్ర పదం మాసం శుక్లపక్షం అష్టమి రోజున జరుపుకునే రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండగను కృష్ణాష్టమి జరుపుకున్న 15 రోజుల తర్వాత జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించని వారు రాధాష్టమి రోజున పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట.రాధాష్టమి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే ఈరోజున రాధాకృష్ణ విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయట.
రాధాష్టమి రోజు ఏర్పడే రెండు యోగాల కారణంగా కుంభ రాశి వారికి కుటుంబాల్లో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అలాగే అప్పులు తీసుకున్న వారికి కూడా రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణుడి అనుగ్రహం మేషరాశి వారికి కూడా లభిస్తుంది. దీనికి కారణంగా రాధాష్టమి రోజున ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్టు లభించి కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
Radha Ashtami 2024 In Telugu Radhashtami 2024 Kab Hai Radhashtami 2024 Date Time
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయల ‘సింబా’ మూవీ మెప్పించిందా..!Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
और पढो »
Chandra Gochar 2024: ఈ రాశిలో వారిపై చంద్రుడు డబ్బుల వర్షం కురిపించబోతున్నాడు!Due To Chandra Gochar 2024, 3 Zodiac Signs Will Get Job Promotions, Bumper Money And Luxury Life జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు కలిగితే..
और पढो »
Rakhi Pournami 2024: 90 సంవత్సరాల తర్వాత రాఖీ రోజు 5 యోగాలు.. రాఖీ ఈ సమయాల్లో కడితే అంత శుభమే..August 19 Rakhi Festival 2024 Auspicious Times, Muhurtas Full details రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ పండగ రోజున అక్క తమ తమ్ముడి పై ఉన్న ప్రేమను కురిపిస్తూ మణికట్టుకు ప్రేమతో రాఖీని కడుతుంది. అయితే ఈ రాఖీ పండగ రోజున ఎన్నో శుభ యాదృచ్ఛికాలు జరుగుతాయి.
और पढो »
Happy Krishnashtami 2024: తెలుగులో కృష్ణాష్టమి శుభాకాంక్షలు, HD ఫొటోస్, కోట్స్ మీకోసం..Top 10 Happy Janmashtami, HD Photos, Quotes In Telugu శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా ఈ పండగ రోజున హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించడమే కాకుండా శ్రీకృష్ణుడి భజనల మధ్య ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
और पढो »