Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?

Bhadra Rajayog 2024 समाचार

Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?
Bhadra Yog In KundliBhadra Yog Ka FalBhadra Yoga In Astrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.

కొన్ని యోగాలు మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. వీటిలో గజకేసరియోగం, రుచక్ రాజయోగం, త్రిగ్రహి యోగంగా కూడా చెబుతుంటారు.దీని వల్ల అనుకొని విధంగా ధనలాభం కల్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శుక్రవారం రోజున న భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్నిరాశుల వారికి గొప్ప ఫలితాలు కల్గజేస్తుంది. శని, బుధ, గురుడు కలవడం వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంద. దీని వల్ల ఆయా రాశుల వారికి ఆగిపొయిన పనులు కూడా మరల ప్రారంభమౌతాయి.మీనం pisces.. ఈరాశివారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు డబుల్ అవుతాయి.

ఈ రాశి వారికి సోదరులతో ఉన్న వివదాలు పరిష్కారమౌతాయి. బంధువులతో వివాదాలు పరష్కారమౌతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు వీరికి కలిసి వస్తాయి. ధనస్సు sagittarius..ఈ రాశి వారికి భద్ర రాజయోగం వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రానున్న రోజుల్ల వీరికి లాటరీలు తగిలే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తుల libra .. ఈ రాశివారికి ఉన్న గత కొన్నిరోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. అంతేకాకుండా.. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. 8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhadra Yog In Kundli Bhadra Yog Ka Fal Bhadra Yoga In Astrology Rasi Phal Astro Tips Bhadra Yog Effect

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
और पढो »

ಬುಧ-ಶುಕ್ರರಿಂದ 100 ವರ್ಷದ ಬಳಿಕ ಮಾಲವ್ಯ, ಭದ್ರ ರಾಜಯೋಗ, ಈ ರಾಶಿಯವರಿಗೆ ಭಾಗ್ಯೋದಯ, ಕೈ ತುಂಬಾ ಹಣಬುಧ-ಶುಕ್ರರಿಂದ 100 ವರ್ಷದ ಬಳಿಕ ಮಾಲವ್ಯ, ಭದ್ರ ರಾಜಯೋಗ, ಈ ರಾಶಿಯವರಿಗೆ ಭಾಗ್ಯೋದಯ, ಕೈ ತುಂಬಾ ಹಣBhadra Malavya RajaYog Effects: ಜ್ಯೋತಿಷ್ಯ ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ, ಸೆಪ್ಟೆಂಬರ್‌ನಲ್ಲಿ ಬುಧ-ಶುಕ್ರರ ಸಂಕ್ರಮನದಿಂದ ಶುಭಕರ ಯೋಗಗಳಾದ ಮಾಲವ್ಯ, ಭದ್ರ ರಾಜಯೋಗಗಳು ನಿರ್ಮಾಣವಾಗುತ್ತಿವೆ. ಇದರಿಂದ ಕೆಲವು ರಾಶಿಯವರಿಗೆ ಭಾಗ್ಯೋದಯ ಉಂಟಾಗಲಿದೆ ಎನ್ನಲಾಗುತ್ತಿದೆ.
और पढो »

Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Shani Dev Effects: 45 రోజులపాటు ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..Due To Saturn Effect These Zodiac Signs Will Get Unexpected Money, Money, Promotions In Jobs And Profits In Business For 45 Days శని గ్రహం పూర్వ భాద్రపద నక్షత్రం నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
और पढो »

Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..Nagula Chavithi From 3 Zodiac Signs Will Get Huge Money And Luxury Life Dh నాగుల పంచమి రోజునే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న లాభాలు కలుగుతాయి.
और पढो »

Janmashtami 2024: జన్మాష్టమి నుంచి ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం.. డబ్బే, డబ్బు!Janmashtami 2024: జన్మాష్టమి నుంచి ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం.. డబ్బే, డబ్బు!Golden Age Begins For These 3 Zodiac Signs From Janmashtami ఈ సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ఆగస్టు 26న వచ్చింది. ఈ పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజునే ఎంతో ప్రత్యేకత కలిగిన బుధ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది.
और पढो »

Mercury Transit 2024: బుధుడు సంచారంతో ఈ 4 రాశువారికి బంఫర్‌ లాభాలు.. డబ్బే..డబ్బు!Mercury Transit 2024: బుధుడు సంచారంతో ఈ 4 రాశువారికి బంఫర్‌ లాభాలు.. డబ్బే..డబ్బు!4 Zodiac Signs Will Get Promotions And Money In Jobs Along With Bumper Profits From September 4Th సెప్టెంబర్‌ నెలలోని మొదటి వారంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని సమస్యలు కూడా కూడా తొలగిపోతాయి.
और पढो »



Render Time: 2025-02-14 01:33:32