Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?

Raksha Bandhan 2024 समाचार

Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?
Bhadra Kaal TimeRakshi Festval 2024Bhadar Kall Period
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Bhadra kaal period in rakhi festival 2024: రాఖీ పండగను ప్రతిఒక్కరు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ముఖ్యంగ ఇది సోదర, సోదరీమణుల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ. దీని వెనుక అనేక పురాణ ఇతిహాసాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

శ్రావణ మాసంలోను పండుగల మాసం అనికూడా పిలుస్తుంటారు. ఈ రోజు నుంచి నుంచి శ్రావణ మాసంమొదలైంది. ఈనెలలో నాగ పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి వంటి అనేక పండుగుల వస్తుంటాయి. అదే విధంగా శ్రావణ సోమవారం, శుక్రవారం, శనివారాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రావణంలో భక్తులు చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు ముఖ్యంగా శ్రావణ మాసంలో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సారి రాఖీ పండగ ఆగస్టు నెల 19 వ తేదీన వస్తుంది. ఈ నేపథ్యంలో.. రాఖీ అనేది పురాణాల కాలం నుంచి వస్తుంది.

సూర్యుడు, ఛాయాదేవీల కూతురు. శనీశ్వరుడికి సోదరి. ఈమె పుట్టినప్పటి నుంచి ఎంతో కఠినంగా ఉండేదంట. ఆమె శివుడి గురించి తపస్సు చేసి వరాలను పొందింది. వరం గర్వం వల్ల హోమాలు చేసేవారిని వేధించేదంట.ప్రజలను హింసించేందంట. దీంతో సూర్యుడి బ్రహ్మకు వెళ్లి తన బాధను చెప్పి.. శాశ్వతంగా ఆకాశంలో ఉండేలా కోరుకున్నాడంట.. కానీ ఆమె మాత్రం చాలా అరుదుగా అప్పుడప్పుడు మాత్రం భూమిమీదకు వస్తుందంట. అందుకే ఈ కాలాన్ని భద్ర కాలం లేదా భద్ర నీడ అని పిలుస్తుంటారు.రాఖీపౌర్ణమి వేళల్లో భూమిపైకి వస్తుందని కూడా బ్రహ్మ చెప్పాడంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhadra Kaal Time Rakshi Festval 2024 Bhadar Kall Period Sravana Masam 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?Snake facts: పాములు తరచుగా ముంగీసలతో కొట్లాడుతుంటాయి. కొన్నిసార్లు ముంగీస గెలిస్తే.. మరికొన్నిసార్లు పాము విన్ అవుతుంది. కానీ పాము విషం అనేది ముంగీసకు ఎక్కదంటారు.
और पढो »

Rakhi Pournami 2024: 90 సంవత్సరాల తర్వాత రాఖీ రోజు 5 యోగాలు.. రాఖీ ఈ సమయాల్లో కడితే అంత శుభమే..Rakhi Pournami 2024: 90 సంవత్సరాల తర్వాత రాఖీ రోజు 5 యోగాలు.. రాఖీ ఈ సమయాల్లో కడితే అంత శుభమే..August 19 Rakhi Festival 2024 Auspicious Times, Muhurtas Full details రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ పండగ రోజున అక్క తమ తమ్ముడి పై ఉన్న ప్రేమను కురిపిస్తూ మణికట్టుకు ప్రేమతో రాఖీని కడుతుంది. అయితే ఈ రాఖీ పండగ రోజున ఎన్నో శుభ యాదృచ్ఛికాలు జరుగుతాయి.
और पढो »

Guru Purnima 2024: గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?Guru Purnima 2024: గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?Ashada Purnima: ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా అనాదీగా వస్తున్న గురుపరంపరలో భాగంగా ఉన్న గురువులను పూజించుకుంటారు.
और पढो »

Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు..?.. ఈ పండగ విశిష్టత.. ఆషాడం లోనే ఎందుకు చేసుకుంటామంటే..?Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు..?.. ఈ పండగ విశిష్టత.. ఆషాడం లోనే ఎందుకు చేసుకుంటామంటే..?Guru Purnima date 2024: ఆషాడ శుధ్ద పౌర్ణమినే గురు పౌర్ణమి అని పిలుస్తారు.ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గురువులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. దీని వెనుక అనేక పురాణకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
और पढो »

BRS: టీఆర్ఎస్ రిటర్న్స్…?.. కేసీఆర్ ముందున్న వ్యూహం అదేనా.. !BRS: టీఆర్ఎస్ రిటర్న్స్…?.. కేసీఆర్ ముందున్న వ్యూహం అదేనా.. !BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….
और पढो »

Rashami Desai के इस लुक को कॉपी कर रक्षाबंधन पर लूट लें महफिल, दिखेंगी बेहद खूबसूरतRashami Desai के इस लुक को कॉपी कर रक्षाबंधन पर लूट लें महफिल, दिखेंगी बेहद खूबसूरतRaksha Bandhan 2024 Tips Look For Girls: रक्षाबंधन के त्यौहार के लिए खास और खूबसूरत दिखना चाहती है और आउटफिट खोज रही है तो हम आपकी मदद कर सकते है.
और पढो »



Render Time: 2025-02-19 03:52:20