Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు.
అయితే, దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?ఉత్తరప్రదేశ్.. ఇది మొదటగా చెప్పుకోవాల్సిన ప్రదేశం. ఉత్తరప్రదేశ్‌లో దసరా వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ వారణాసి నగరంలో రావణ దహనం కన్నులపండువగా కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడి దసరా ఉత్సవాలు చూడాల్సిందే.రాజస్థాన్.. దసరా ఉత్సవాలు రాజస్థాన్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇక్కడి సంప్రదాయపు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. చంబల్ నదీ తీరంలో రావణ దహనం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.మైసూర్..
ఇక్కడ కూడా సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరిస్తాయి.హిమాచల్ ప్రదేశ్.. హిమాచల్ ప్రదేశ్‌లో దసరా వేడుకలను ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. హిమాచల్ అంటేనే హిల్ టౌన్. ఇక్కడకు ఒక్కసారైనా వచ్చి దసరా వేడుకలను తనివితీరా చూడవచ్చు.గుజరాత్.. దసరా వేడుకల్లో గర్భా డ్యాన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుజరాత్‌లోనే ఇది పుట్టింది. అయితే, ఇక్కడ నవరాత్రుల్లో ప్రతిరోజూ గర్భా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. దండియా కూడా మరో ఆట.
Mysore Dasara 2024 Mysore Dussehra 2024 Dussehra Celebrations Dussehra 2024 Mysore Dussehra
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »
Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »
Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
और पढो »
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »
Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటేTelangana government declared Dusshera holidays for schools and Colleges for 13 days Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
और पढो »