Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటే

Telangana समाचार

Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటే
Telangana GovernmentDussehra HolidaysTelangana Dussehra Holidays
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Telangana government declared Dusshera holidays for schools and Colleges for 13 days Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.

Dussehra Holidays 2024: విద్యార్ధులకు శుభవార్త. దసరా సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో దసరాకు ఈసారి ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Shani Dev Blessings: శని అరుదైన అనుగ్రహం ఎఫెక్ట్‌.. వారేవా ఏం చేసి డబ్బే, డబ్బు.. లక్కీ రాశులు ఇవే!

Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో దసరా సమయంలో సెలవులు ఎక్కువ రోజులుంటాయి. ఈసారి తెలంగాణలో 13 రోజులు సెలవులున్నాయి దసరాకు. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి. దసరా నవరాత్రులు 3వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 12వ తేదీన విజయ దశమి పండుగ ఉంది. అందుకే దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచే ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకూ మొత్తం 13 రోజులు రాష్ట్రంలోని స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన తిరిగి తెర్చుకోనున్నాయి. ఈ 13 రోజుల్లోనే దసరా, బతుకమ్మ సెలవులు కలిపి ఉంటాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అక్టోబర్ 1 నుంచి సెలవులు ప్రకటించాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Government Dussehra Holidays Telangana Dussehra Holidays Telangana Government Declared Dusshera Holidays F Telangana Dussehra Holidays From October 2 To Oct

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవేAmazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవేAmazon great indian festival sale 2024 to start on september 27రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది
और पढो »

Dussehra 2024 Date: इस साल कब है विजयादशमी का त्योहार, जानिए किस दिन होगा रावण दहनDussehra 2024 Date: इस साल कब है विजयादशमी का त्योहार, जानिए किस दिन होगा रावण दहनDussehra Date 2024: बुराई पर अच्छाई की जीत के रूप में दशहरा मनाया जाता है. दशहरा पर रावण के पुतले जलाए जाते हैं और मेलों का आयोजन होता है. इस साल दशहरा किस दिन है, जानें यहां
और पढो »

Dusshera 2024: విజయవాడకు దసరా శోభ.. దుర్గమ్మ శరన్నవరాత్రుల షెడ్యూల్‌ ఇదే!Dusshera 2024: విజయవాడకు దసరా శోభ.. దుర్గమ్మ శరన్నవరాత్రుల షెడ్యూల్‌ ఇదే!Vijayawada Dasara Navaratri Utsav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ నెలకొంది. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల షెడ్యూల్‌ విడుదలైంది. ఏ రోజు ఏ పూజో తెలుసుకోండి.
और पढो »

Upcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ పై ఓ లుక్కేయండిUpcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ పై ఓ లుక్కేయండిUpcoming Bikes 2024: మీరు దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?2024లో పలు లేటెస్ట్ టూవీలర్స్ లాంచ్ అవ్వనున్నాయి. వాటిలో రూ. 1లక్ష నుంచి రూ. 2లక్షల వరకు ధరతో టాప్ 6 బైక్స్ మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన బైక్ కొనగోలు చేసి దసరా పండగను ఎంజాయ్ చేయండి.
और पढो »

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతం7th Pay Commission DA Hike Announcement will be in this September month కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండు సార్లు డీఏ పెరుగుతుంది. మొదటిది జనవరి నెలలో రెండవది జూలై నెలలో.
और पढो »

Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో ఎన్ని గణేశ్‌ విగ్రహాలు పడ్డాయంటే?Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో ఎన్ని గణేశ్‌ విగ్రహాలు పడ్డాయంటే?Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్‌ వినాయక ఉత్సవాలు హైదరాబాద్‌ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది.
और पढो »



Render Time: 2025-02-13 08:08:56