Amazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే

Amazon Great Indian Festival Sale 2024 समाचार

Amazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే
AmazonAmazon Great Indian Festival Sale 2024 DatesAmazon Great Indian Festival Sale 2024 Starts On
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Amazon great indian festival sale 2024 to start on september 27రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది

Amazon Discount Offers: మరి కొద్దిరోజుల్లో దసరా, దీపావళి పండుల సీజన్ ఉంది. అందుకే ఎప్పటిలానే ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ భారీ ఆఫర్లతో మరోసారి ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై ఆఫర్ల వివరాలు ఇలా ఉండనున్నాయి.EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..8Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యని శుభవార్త.. జీతాలు ఏకంగా రూ.

Amazon Discount Offers: పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తుంటాయి. అదే విధంగా రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్‌లో అద్భుతమైన, ఊహించని ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఆఫర్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు. ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26 రాత్రి నుంచే అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ నెలాఖరులో రానున్న దీపావళి వరకూ కొనసాగవచ్చని అంచనా. ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు వంటివాటిపై ఏకంగా 65 శాతం వరకూ డిస్కౌంట్ ఉండవచ్చని తెలుస్తోంది.

Whirlpool, Samsung, LG కంపెనీ రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకూ తగ్గింపు లభించనుంది. మైక్రో ఓవెన్లపై కూడా 55 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక వివిధ బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై కూడా ఊహించని డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 13 అయితే కేవలం 39 వేలకే లభించనుంది. ఎంఆర్పీపై 10 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో 2500 తగ్గుతుంది.

Chandra Grahan 2024: చంద్ర గ్రహణం రోజు అరుదైన గ్రహ కలయిక.. 3 రాశులవారికి డబ్బుతో పాటు ఊహించని గుడ్‌ న్యూస్‌ పొందుతారు!Milad Un Nabi: మీలాద్ ఉన్ నబి విశిష్టత ఏంటి, ముస్లింలు అందరూ జరుపుకోరా ఎందుకు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Amazon Amazon Great Indian Festival Sale 2024 Dates Amazon Great Indian Festival Sale 2024 Starts On

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలిందిHyundai announces bumper discount offer on Hyundai i20 with 45 thousand Hyundai i20 Discount: హ్యుండయ్ కంపెనీకు చెందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20. హ్యుండయ్ కంపెనీ ఈ కారుపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా 45 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది
और पढो »

Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్స్‌.. ఈ గోల్డెన్‌ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Jobs: పది పాసైతే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జాబ్స్‌.. ఈ గోల్డెన్‌ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి..Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం.
और पढो »

Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »

Telangana Rains: తెలంగాణకు భారీ ముప్పు.. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుTelangana Rains: తెలంగాణకు భారీ ముప్పు.. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy To Very Heavy Rainfall Coming Three Days In Telangana: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది.
और पढो »

Big Alert: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు సెలవు పొడిగింపు..?Big Alert: భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు సెలవు పొడిగింపు..?School Holidays in AP: తెలుగు రాష్ట్రాల్లో అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో సోమవారం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
और पढो »

Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితంJio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితంReliance jio best prepaid recharge plans with free ott subscriptions జూలైలో రీఛార్జ్ టారిఫ్ పెంచిన తరువాత చాలామంది ఇతర నెట్‌వర్క్‌కు మారుతుండటంతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లు తీసుకొస్తోంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
और पढो »



Render Time: 2025-02-15 13:58:43