Upcoming Bikes 2024: మీరు దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?2024లో పలు లేటెస్ట్ టూవీలర్స్ లాంచ్ అవ్వనున్నాయి. వాటిలో రూ. 1లక్ష నుంచి రూ. 2లక్షల వరకు ధరతో టాప్ 6 బైక్స్ మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన బైక్ కొనగోలు చేసి దసరా పండగను ఎంజాయ్ చేయండి.
Upcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్ పై ఓ లుక్కేయండి
ఆటోమొబైల్ రంగంలో భారత్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఓ వైపు ఎలక్ట్రిక్ కార్ల సందడి..మరోవైపు టూవీలర్స్ హంగామా మామూలుగా లేదు. ఫోర్ వీలర్ తోపాటు టూవీలర్ కూడా అమ్మకాల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది బైకులను ఇష్టపడుతుంటారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి కంపెనీలు. కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్లు, సరసమైన ధరలకు బైకులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.
Upcoming Bikes In India Upcoming New Bikes In India 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Electric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసంEV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
और पढो »
Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్ పై నుంచి కిందపడ్డారు.
और पढो »
Viral Video: వావ్ అరుదైన దృశ్యం.. రోడ్డుపై అడ్డంగా అంత ఎత్తున లేచిన పాము వీడియో వైరల్..Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
और पढो »
Housing Loan: హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
और पढो »
IPO: ఐపీవో మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉందా..ఈ వారం తెరుచుకునే 2 ఐపీవోలపై ఓ లుక్ వేయండిIPO Share Market: ఈ వారం షేర్ మార్కెట్ సందడిగా మారనుంది. ఏడు కొత్త ఐపీవోలు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాయి. పెట్టుబడి పెట్టేవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చే. ఏయే ఐపీవో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయో చూద్దాం.
और पढो »
Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే, పాత బైక్స్ మైలేజ్ ఎలా పెంచుకోవచ్చుIndias Top 5 Best Mileage Bikes with low price ద్విచక్ర వాహనాల విషయంలో కూడా అదే పరిస్థితి. ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుందో చెక్ చేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమలంలో దేశంలో అందుబాటులో ఉన్న బైక్స్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చేవి ఏవో తెలుసుకుందాం.
और पढो »