Snake Viral Video: రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
అతి పెద్దపాము రోడ్డుపై పిల్లర్ లా అంత ఎత్తున రోడ్డుపై అడ్డంగా నిలిచిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అవును, రోడ్డుపై అడ్డంగా పిల్లర్‌లా నిలబడ్డ అతిపెద్ద పాము.. వీడియో వైరల్.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతాయి. కొన్ని భయానకంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి. అందులో కొన్ని పాము వీడయోలు ఉంటాయి. ఇవి కూడా సోషల్ మీడియాలో విస్త్రతంగా వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో పాములు చిత్రవిచిత్రంగా అనిపిస్తాయి.
రోడ్డుపై ఎక్కడైనా చిక్కుకుంటే లిఫ్ట్ అడగడానికి రోడ్డుపై వాహనాలను ఆపుతాం. అయితే, ఈ వైరల్ వీడియోలో ఓ పాము ఏకంగా అడ్డంగా నిలబడి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతి పెద్దపాము అంత ఎత్తున రోడ్డుకు అడ్డంగ నిలిచి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.సాధారణంగా హిందూ మతంలో పాములను పూజించే ఆచారం ఉంది. పాము విష జంతువు కూడా. అయితే, ఏటా ఎంతో మంది కూడా ఈ పాము కాటుకు గురవుతున్నారు. వారి ప్రాణాలను కూడా పోగట్టుకుంటున్నారు. అంతేకాదు పాములు కూడా ఎన్నో రకాల జాతులు కలిగి ఉంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangna govt
Snake Viral Video Snake Video Snake Videos Snake Snakes Snake Bite Big Snake
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..Lizard attack on snake: పాము కాటు వేస్తే ఏ జీవి అయిన వదిలేయాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం.. ఒక పాము ఎన్నిసార్లు కాటు వేసిన కూడా మానిటర్ బల్లి వదలడం లేదు. ఈ వీడియో వైరల్ గా మారింది.
और पढो »
Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..Pune airport runway: పూణె ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూడు ముంగీసలు ఒక పాము మీద దాడికి తెగబడ్డాయి. దీంతో నువ్వా.. నేనా అన్న విధంగా ఫైటింగ్ జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »