king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియో తీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.7th Pay Commission
7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!Hyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండి పాములకు చెందిన వెరైటీ వీడియోలు సొషల్ మీడియాలో తరచుగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని చూస్తుంటే భయంకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి. పాములకు చెందిన వీడియోలను చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అడవులు, కొండలు ఉన్న ప్రాంతాలలోని ఇళ్లలో పాములు ఎక్కువగా బైటపడుతుంటాయి. పాముల్ని చూసి కొందరు భయంతో పారిపోతుంటారు. మరికొందరు మాత్రం స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాములకు ఆపద కల్గించకూడదని చెప్తుంటారు. కానీ కొందరు పాముల పట్ల కూడా సైకోలుగా ప్రవర్తిస్తుంటారు.
దీంతో పాముకోపంతో.. హిస్ హిస్ అనే శబ్దం చేసుకుంటూ అక్కడే కాసేపు పడగ విప్పి కూర్చుంది. ఆ తర్వాత పాము మెల్లగా అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయింది. సదరు వ్యక్తులు తీసిన వీడియోలో పాము హిస్ శబ్దం స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. చూసి షాక్ కు గురౌతున్నారు. కొందరు పాము శబ్దం విని షాక్ కు గురౌతున్నారు. ఇంత భయంకరమైన శబ్దమేంటని కూడా కామెంట్ లు చేస్తున్నారు.Venus Transit 2024: సూర్యుడి సొంత రాశిలోకి శుక్రుడు..
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!LIC HFL Recruitment 2024: ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..
Snake Venomous Snake Snake Growling Cobra Snake Snake Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Viral video: ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »
Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
और पढो »
Python Vs Snake: బాప్ రే.. మింగేసిన మరో పామును బైటకు వదిలిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..Python Video: భారీ కొండ చిలువ ఒక పామును అమాంతం మింగేసింది. ఏమైందో కానీ అది విలవిల్లాడిపోయింది. ఎటుకదల్లేక ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
और पढो »
Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Stampede Uttar Pradesh: శవాల దిబ్బగా మారిన ఆలయం.. యోగి తీవ్ర దిగ్భ్రాంతి.. షాకింగ్ వీడియో వైరల్..Uttar Pradesh Hathras: ఉత్తర ప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హత్రాస్ రతీభాన్‌పూర్‌లో మంగళవారం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో..27 మంది సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు.
और पढो »
king Cobra: వామ్మో.. చెట్టు మీద 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మాత్రం హడలెత్తిపోతారు..Karnataka news: భారీ కింగ్ కోబ్రా అడవి నుంచి బైటకు వచ్చింది. అది రోడ్డుపక్కన ఉన్న ఒకచెట్టు మీద ఎక్కి కొమ్మల్నిచుట్టుకుని కూర్చుండిపోయింది. రోడ్డుమీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొందరు పామును గమనించారు. వెంటనే ఇంటి ఓనర్ ను అలర్ట్ చేశారు.
और पढो »