Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..
ఇదిలా ఉండగా.. జోబైడేన్ కు చెందిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఒక మహిళలను ఆల్ మోస్ట్ కిస్ పెట్టుకోవడానికి ట్రై చేశారు. ఈ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో జో బైడేన్ అక్కడున్న మహిళతో మాట్లాడి ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఆమెను కళ్లలోకి కళ్లు పెట్టి చూసి, ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెను ముద్దుపెట్టడానికిప్రయత్నిస్తుంటారు.
ఇంతలో జో బైడెన్ సతీమణి మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఇద్దర్ని డిస్టర్బ్ చేస్తుంది. దెబ్బకు జోబైడెన్ మూడ్ అంతా పోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఎప్పుడో జరిగిన ఘటనను మరోసారి వైరల్ చేయడం పట్ల జోబైడెన్ సన్నిహితులు దీనిపై ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత ఏజ్ లో.. కనీసం మాట్లాడలేక, మనుషుల్ని సైతం.. జో బైడెన్ గుర్తించలేకపోతున్నారని కొందరు అంటున్నారు. సదరు మహిళలను జో బైడెన్ తన సతీమణి అనుకొని ఉండొచ్చని కొందరుక్లారిటీ ఇస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
America Elections Joe Biden Almost Kisses Another Woman Viral Video Jill Biden Joe Biden Covid 19
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Devara Leaked Scene: లీక్ అయిన దేవర సీన్.. చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీNTR Devara Title Card Leaked: ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా.. యాక్టర్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర.. అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి.. లీకైన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెగ వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
और पढो »
Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »
Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..Anant radhika merchant wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Couple photo Shoot: రైల్వే బ్రిడ్జీపైన ఫోటో షూట్.. సడెన్ గా దూసుకొచ్చిన రైలు.. షాకింగ్ వీడియో వైరల్..Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »