Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..

Nita Ambani समाचार

Nita Ambani: రెండు చేతులు జోడించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పిన నీతా అంబానీ.. వీడియో వైరల్..
Anant Radhika WeddingRadhika Merchant WeddingNita Ambani Apology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Anant radhika merchant wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మనదేశంలో పాటు, ప్రపంచ దేశాల్లోని వీఐపీలు, వీవీఐపీలు కూడా అటెండ్ అయ్యారు. సినిమా, రాజకీయ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు హజరయ్యారు. అనంత్ రాధికల పెళ్లి కొన్ని తరాలు గుర్తుంచుకునేలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అనంత్ పెళ్లికి ముందకు 50 మంది నిరుపేదలకు పెళ్లిళ్లు చేసి భారీ కానుకలు అందజేశారు. అంతేకాకుండా.. తమ పెళ్లిళ్ల సమయంలో అనంత్ ఫ్యామిలీ పేదలకు వస్త్రదానం, అన్నదానం కూడా చేశారంట.

ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 12న ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలైన అనంత్ రాధికల పెళ్లి వేడుకలు..13వ తేదీన ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, 14వ తేదీన ‘మంగల్‌ ఉత్సవ్‌’తో గ్రాండ్‌గా ముగిశాయి. ఈ క్రమంలో వేడుకల చివరిరోజైన నిన్న ‘మంగళ ఉత్సవ్’ కార్యక్రమంలో నీతా అంబానీ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అపరధనికుడైన సతీమణి అయిన కూడా.. రెండు చేతులు జోడించి ఆమె చెప్పిన మెస్సెజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నీతా అంబానీ మాట్లాడుతూ.. అనంత్- రాధిక పెళ్లి సమయంలో మీడియా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి ఇల్లు అన్నప్పుడు కొన్ని పొరపాట్లుజరగటం కామన్ అని.. మీరంతా అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నానని నీతా అన్నారు. ప్రస్తుతం అంత ఉన్నత స్థానంలో ఉండి కూడా వినమ్రంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది డౌన్ టూ ఎర్త్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anant Radhika Wedding Radhika Merchant Wedding Nita Ambani Apology Nita Apologized To The Media

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఇరగ దీసిన తలైవా.. వైరల్ గా మారిన రజీనికాంత్ మాస్ స్టెప్పులు..Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో ఇరగ దీసిన తలైవా.. వైరల్ గా మారిన రజీనికాంత్ మాస్ స్టెప్పులు..Rajinikanth Dance: సూపర్ స్టార్ రజినీకాంత్ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకకు హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లిలో ఫుల్ జోష్ గా మాస్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Radhika Merchant Vidaai: గుక్కపెట్టి ఏడ్చిన రాధిక మర్చంట్.. గుండెను పిండేస్తున్న అప్పగింతల కార్యక్రమం వీడియో ఇదే..Radhika Merchant Vidaai: గుక్కపెట్టి ఏడ్చిన రాధిక మర్చంట్.. గుండెను పిండేస్తున్న అప్పగింతల కార్యక్రమం వీడియో ఇదే..Anant and Radhika merchand Wedding: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి వేడుక కొన్ని తరాలు గుర్తుండిపోయేలా జరిగిందని కూడా చెప్పుకొవచ్చు. ఇక రాధిక మర్చంట్ అప్పగింతలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుRam Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
और पढो »

Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »

Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »

Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 03:17:54