Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు

Upasana समाचार

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు
Ram CharanUpasana KonidelaRam Charan Daughter
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 27 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Upasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.

7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ఏకైక ముద్దుల కుమార్తె.. క్లిన్ కారా.. పుట్టి ఇవాళ్టికీ సంవత్సరం గడిచింది. తమ గారాల పట్టి మొదటి పుట్టిన రోజు గుర్తుగా.. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ లో క్లీన్ కార పుట్టినప్పుడు తమ కుటుంబ సభ్యుల.. భావోద్వేగాలు ఉన్న ఒక అందమైన వీడియోను షేర్ చేశారు.

అయితే ఇదేమి కొత్త వీడియో కాదు. గతంలో క్లీంకార పుట్టినప్పుడే రామ్ చరణ్ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా.. ఉపాసన కూడా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు అందరూ క్లీన్ కారకు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. కొందరు క్లీన్ కార ఫోటోలు కూడా పంచుకుంటే.. ఇంకా బావుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ram Charan Upasana Konidela Ram Charan Daughter Klinkaara Konidela Upasana Instagram Post

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

100-200 नहीं 77 हजार करोड़ की वारिस हैं RRR एक्टर रामचरण की पत्नी उपासना कामिनेनी, जानिए पढ़ाई-लिखाई और करियर की डिटेलRam Charan’s wife Upasana Kamineni Net Worth: राम चरण की पत्नी उपासना कामिनेनी कौन हैं?
और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »

Mega Family: పవన్‌ ప్రమాణంతో ఖుషీగా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడిMega Family: పవన్‌ ప్రమాణంతో ఖుషీగా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడిChiranjeevi Ram Charan Naga Babu Special Appearance In Pawan Kalyn Swearing Ceremony: జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారోత్సవంలో కొణిదెల కుటుంబం సందడి చేసింది.
और पढो »

Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger: ఐస్ క్రీమ్ లో బైటపడ్డ మనిషి వేలు.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
और पढो »

Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..Snake bite man private part: ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చెట్ల నుంచి ఒక పాము స్పీడుగా వచ్చి అతగాడి కాళ్లను చుట్టేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Secundrabad: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..Secundrabad: సికింద్రాబాద్ లో రైలు నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. షాకింగ్ వీడియో వైరల్..Mettuguda rail nilayam: రైలు నిలయం వద్ద ఆగిఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
और पढो »



Render Time: 2025-02-15 21:54:10