Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?
అది వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న స్కూటీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎగిరికిందపడ్డారు. వెంటనే స్థానికులు వాళ్లను హస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే చనిపోయింది. అదే విధంగా కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు కారులో ఉన్న మైనర్లను పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
Minor Speeding Car Minor Car Accident In Kanpur Kanpur Road Accident School Bunk
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bus Accident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. చూస్తుండగానే లోయలో పడిపోయిన బస్సు.. వీడియో వైరల్..Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
YSR Birth Anniversary: జగన్ సాక్షిగా అత్తా కోడలి పంచాయతీ.. వైఎస్సార్ సమాధి వద్ద ఊహించని ఘటన.. అసలేం జరిగిందంటే..?YS Vijayamma Vs Bharathi: దివంగత నేత వైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇడుపుల పాయ వద్ద వైఎస్సార్ కుటుంబం నివాళులు అర్పించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణితో అంటిముట్టనట్లు ఉన్నారు. దీంతో వీరి మధ్య ఉన్న రచ్చ కాస్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.
और पढो »
Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »
Amrapali: శివాలెత్తిన ఆమ్రాపాలీ.. వారిపై చర్యలకు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?Hyderabad news: జీహెచ్ఎంసీ కమిషనర్ కాటఆమ్రాపాలీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పలు చోట్ల మాల్స్ , థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »
Software engineer raped: హైదరాబాద్ లో మరో ఘోరం... సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారం.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ యువతిపై డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రచ్చగా మారింది. దీనిపై అధికారులు ప్రస్తుతం డైరెక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
और पढो »