Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..

Snake समाचार

Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..
Venomous SnakeSnake Died Of Heart AttackHeart Attack To Snake
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది. అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలా మంది ఉరుకులు, పరుగుల మధ్య జీవనం గడుపుతున్నాయి. సమయానికి తిండి, కంటి నిండా నిద్ర అనేవి కరువయ్యాయని చెప్పుకొవచ్చు. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తినాల్సిన సమయంలో నిద్రపోతారు. నిద్ర పోవాల్సిన సమయంలో మెల్కొని జాబ్ లు చేస్తుంటారు. దీంతో జీవ గడియారం పూర్తిగా దెబ్బతింటుంది.

ఒక పాము అప్పటి వరకు బాగానే.. ఉండి ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ.. గిల గిల్లకొట్టుకొంటూ చనిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఒక పాము జనావాసాల్లోకి వచ్చింది. ఇంతలో కొందరు పాములను పట్టుకునే వారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను పామును బంధించడానికి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏంటో కానీ పాము ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. నేలపై పడి గిల గిల కొట్టుకుంది. అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Venomous Snake Snake Died Of Heart Attack Heart Attack To Snake Cobra Snake Facts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Samantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Viral video: ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »

Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..Hyderabad: ఇటీవల కాలంలో పుడ్ ఐటమ్స్ లో చేతి వేళ్లు, పురుగులు, చనిపోయిన పాములు, చిన్న జంతువుల అవశేషాలు వస్తున్నాయి. తాజాగా, ఏకంగా ఒక బతికి ఉన్న చిట్టెలుక చట్నీలో ఏంచక్కా ఈత కొడుతుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »

Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..Viral video: యువతి నేలపైన పడుకుని ఉంది. ఇంతలో పదడుగుల పాము ఆమెవైపుకు వేగంగా వచ్చింది. కానీ ఆమె ఏదో అలజడి కావడంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మెల్కొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju: చీరలో డాన్స్ చేస్తూ.. మైమరపించిన ప్రేమలు బ్యూటీ మమిత.. పాత వీడియో వైరల్Mamitha Baiju Viral Video: ఈ మధ్య విడుదలైన మలయాళం సినిమాలలో.. ప్రేమలు సినిమా ఎలాంటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ మమితకు.. చాలా మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక పాత.. డాన్స్ వీడియో తెగ వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
और पढो »



Render Time: 2025-02-13 23:11:24