Housing Loan: హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!

Government Banks समाचार

Housing Loan: హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!
Housing LoanLowest Interest RateBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.

Housing Loan : హోం లోన్ కోసం అప్లై చేస్తున్నారా..ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణం లభ్యం..!!

సొంతింటి కలే మీ లక్ష్యమా? అయితే మీ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా. ఇందుకోసం బ్యాంకులో అందిస్తున్నటువంటి హౌసింగ్ లోన్ల ద్వారా మీ కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు యధాస్తత స్థితి కొనసాగిస్తూ పెంచకుండా అలానే ఉంచింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్లకే బ్యాంకులో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. దీంతో హోమ్ లోన్లు వడ్డీ రేట్లు పెరగలేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే గృహ రుణం పొందే వారికి ఊరట అనే చెప్పాలి.

బ్యాంకులో ఆఫర్ చేస్తున్న ఇతర రుణాలతో పోల్చి చూస్తే గృహ రుణాలు చాలా తక్కువ వడ్డీలకే అందుబాటులో ఉంచాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులో 10 శాతం లోపు మాత్రమే హౌసింగ్ లోన్స్ ను అందుబాటులో ఉంచాయి. పలు బ్యాంకులు ఎనిమిది శాతం పైన ఈ రేటును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు గృహ రుణం పొందడం ద్వారా బయట లభించే ప్రైవేటు వడ్డీల కన్నా కూడా అతి తక్కువ వడ్డీకే మీరు బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం లభిస్తుంది.

మీరు బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నట్లయితే, ముందుగా బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీరు రుణం పొందే అర్హతను సూచిస్తుంది. మీరు గతంలో ఏవైనా రుణం తీసుకొని ఉంటే వాటిని సకాలంలో చెల్లించినట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది ఈ క్రెడిట్ స్కోర్ ను సివిల్ సంస్థ అందిస్తుంది అందుకే దీన్ని సివిల్ స్కోర్ అని కూడా అంటారు ఈ సివిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Housing Loan Lowest Interest Rate Business News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!Home Loans: ఈ బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే EMI టెన్షన్ ఉండదు..ఆ బ్యాంకుల లిస్టు ఇదే..!Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G: BSNL కొత్త సిమ్‌ కొంటున్నారా? మీకు నచ్చిన నంబర్‌ ఇలా ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోండి..BSNL 4G New SIM: ఈ మధ్యకాలంలో టెలికాం ఛార్జీలు పెరిగినాయి. ఈ సందర్భంగా తక్కువ ధరల్లో అందబాటులో ఉండే కొత్త ప్లాన్లకు మారాలనుకుంటారు.
और पढो »

Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..Smartphones Offers: రూ.6 వేలకే లభించే 12GB ర్యామ్‌ టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌..12Gb Ram Top 3 Mobiles Available For Rs 6 Thousand అతి తక్కువ ధరలోనే 12GB ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇటీవలే లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. ఏయే మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Personal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిPersonal loan Interest Rates: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిLooking for a personal loan check here the top 7 banks interest rates of personal loans స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ చెల్లింపులు వచ్చాక పర్సనల్ లోన్ అనేది చాలా సులభమైపోయింది. అప్లై చేసిన క్షణాల్లో లోన్ మంజూరవడం, బ్యాంకులో క్రెడిట్ అవడం జరిగిపోతుంది.
और पढो »

JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..JIo Super Recharge Plan:రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది.
और पढो »

Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
और पढो »



Render Time: 2025-02-16 12:38:15