Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నవరాత్రులలో దుర్గామ్మ తొమ్మిది అవతారలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. దుర్గాదేవీ మహిషా సురుడ్ని దశమి రోజున సంహరించింది. అందుకు గుర్తుగా విజయదశమిని మనం జరుపుకుంటాం. అదే విధంగా రాముడు కూడా ఇదే రోజున రావాణాసురుడ్ని సంహారించాని చెబుతారు. పాండువులకు తిరిగి వారి రాజ్యం ఇదే రోజున లభించిందంట.చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరాను జరుపుకుంటాం. అయితే..
భక్తులు దుర్గా దేవిని, తొమ్మిది రూపాలను పూజిస్తారు - శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాలలో పూజించుకుంటారు. ఈ నేపథ్యంలో దుర్గా దేవీ నవరాత్రులలో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మెయిన్ గా అమ్మవారి ఉపాసన తీసుకున్న వారు మద్యపానానికి దూరంగా ఉండాలి. జూదం అలవాట్లకు దూరంగా ఉండాలి. మద్య, మాంసాంలను అస్సలు ముట్టుకోకూడదు. ఉల్లి, వెల్లూల్లీలకు కూడా దూరంగా ఉండాలి.
Dusshera Navratri Festival Celebrations 2024 Dussehra Festival Navratri Festival Durgamatha Dussehra Navratri 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »
Pitru Dosh: ఈ సంకేతాలు మీ ఇంట్లో ఈ కన్పిస్తున్నాయా..?. అయితే పితృదోషం ఉన్నట్లే.. పండితులు ఏమంటున్నారంటే..?Pitru paksha 2024: కొంత మంది ఎంత కష్టపడిన కూడా జీవితంలో ఒక ఎదుగు బొదుగు మాత్రం అస్సలు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక వెల్తీ ఉంటుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటన్నింటికి మెయిన్ పితృదోషం కారణమని పండితులు చెబుతుంటారు.
और पढो »
Tirumala: వైఎస్ జగన్ తిరుమల దర్శనం.. డిక్లరేషన్ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »