తెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
Atukula Batukamma 2nd Day: బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ ఆడుకుంటారు. రేపు రెండో రోజు బతుకమ్మ పాడ్యమి ఈరోజు శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అటుకుల బతుకమ్మ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. తెలంగాణ లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ ప్రారంభమై నేటికి రెండు రోజులు ఈరోజు నిర్వహించుకున్న బతుకమ్మ ను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు.
ఈ మధ్యకాలంలో కోలాటాలతో కూడా బతుకమ్మను ఆడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో డీజేలు సైతం ఏర్పాటు చేసుకుని సంబరంగా జరుపుకొంటున్నారు. అయితే, రెండో రోజు ఆశ్వీయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు అటుకుల బతుకమ్మగా జరుపుకొంటారు. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. నైవేధ్యంగా బెల్లం, చప్పడిపప్పు, అటుకులు సమర్పిస్తారు. ఉదయాన్నే లేచి రంగురంగుల పూలు కోసుకొస్తారు. సాయంత్రం సమయంలో మహిళలందరూ ఆ పూలను గోపురం మాదిరి పేరుస్తారు. ఈ బతుకమ్మతోపాటు గౌరమ్మను తయారు చేస్తారు. ఆడిపాడిన తర్వాత నీళ్లలో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ అటుకుల బతుకమ్మ తెలంగాణ శరన్నవరాత్రులు పండుగ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »
Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటేTelangana government declared Dusshera holidays for schools and Colleges for 13 days Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
और पढो »
Like To Reels And Earn Easy Money: సైబర్ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
और पढो »
Heavy rains: రాగల మూడు రోజుల్లో మళ్లీ కుండపోత.. తెలంగాణకు కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..Weather update: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో భారీగా వర్షంకురుస్తుందని వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ను జారీచేసింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
और पढो »
Job Notification: ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ నోటిఫికేషన్.. అర్హత, జీతం పూర్తి వివరాలు తెలుసుకోండి..TG Lab Technician Job Notification: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు
और पढो »
Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరికTelangana and Hyderabad Weather Forecast heavy to severe heavy rains Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా మరో అల్పపీడనం పొంచి ఉండటంతో పాటు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి
और पढो »