Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!

Zodiac Signs समाचार

Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!
Dussehra 2024ZODIAC SIGN2024 Chinese Zodiac
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.

అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి చాలా లేటుగా సంచారం చేస్తుంది. అయితే ఈ గ్రహం అక్టోబర్ 3న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. దీపావళి తర్వాత వరకు ఈ గ్రహ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం నవంబర్‌ 15వ తేది వరకు అదే శతభిషా నక్షత్రంలోకి సంచార దశలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

అలాగే వీరు కెరీర్‌ పరంగా కూడా బోలెడు లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మిథున రాశి వారికి కూడా ఈ నక్షత్ర సంచారం జరగడం కారణంగా అనేక శుభఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. శని గ్రహ సంచారం కారణంగా కుంభ రాశివారికి అన్ని కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వీరికి ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dussehra 2024 ZODIAC SIGN 2024 Chinese Zodiac Zodiac Signs 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »

Pitru paksham 2024: పితృ పక్షాల్లో పూర్వీకులను కలలో చూడటం మంచిదా..?.. కాదా..?.. పండితులు ఏమంటున్నారంటే..?Pitru paksham 2024: పితృ పక్షాల్లో పూర్వీకులను కలలో చూడటం మంచిదా..?.. కాదా..?.. పండితులు ఏమంటున్నారంటే..?Pitru paksham puja upay: సాధారణంగా చనిపోయిన పూర్వీకులు పితృ పక్షాల్లో భూమి మీదకు వస్తుంటారని చెబుతుంటారు. ఈ సారి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగనున్నాయి.
और पढो »

Jupiter Retrograde Effect: బృహస్పతి తిరోగమనం.. 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే, డబ్బు!Jupiter Retrograde Effect: బృహస్పతి తిరోగమనం.. 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్‌తో పాటు డబ్బే, డబ్బు!Due To Jupiter Retrograde Effect 3 Zodiac Signs Will Get Luxury Life And Unexpected Money Till 2025 బృహస్పతి గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిపతిగా వ్యహరిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Business Idea: నెలకు 4 లక్షలు పక్కా.. . దసరా, దీపావళి సీజన్‌లో ఈజీ బిజినెస్ ఐడియాలు మీ కోసం..Dussehra and Diwali: దసరా, దీపావళి పండుగల సీజన్ లో కొన్ని బిజినెస్ లు చేస్తే అనుకొని లాభాలు కలిసి వస్తాయి. దీని వల్ల ఆదాయం ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది.
और पढो »



Render Time: 2025-02-19 04:01:02