Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తలోకి నిలిచారు. ఆయన స్టేజీ మీద డ్యాన్స్ చేస్తు రెచ్చిపోయారు. మల్లారెడ్డి ఎప్పుడు చూసిన మాస్ ఫాలోయింగ్ తో డైలాగు లతో రచ్చ చేస్తుంటారు. పాలమ్మిన, పూలమ్మిన అంటూ ఆయన చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ఆయన మరోసారి డ్యాన్స్ చేస్తు రచ్చ చేశారు.మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. అందులో భాగంగానే వివాహానికి స్పెషల్ కార్యక్రమాలు జరిగాయి.
Malla Reddy Dance Malla Reddy Dance Video Viral Video Brs Malla Reddy Dance Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Nude Video Call: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళా న్యూడ్ వీడియో కాల్.. వీడియో వైరల్..Nude Video Call: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల రాసక్రీడలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన ఆదిమూలం సహా పలువురు నేతల అసభ్యకర వీడియోలు పాలిటిక్స్ ను హీట్ పుట్టించాయి. తాజాగా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ఓ ఎమ్యెల్యేకు ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
और पढो »
Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వచ్చి పాడుపని.. వీడియో వైరల్..Police playing poker game: దేవీ నవరాత్రులలో దుర్గమ్మ ఆలయంలో విధులకు వచ్చిన పోలీసులు చేసిన ఘన కార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Samantha: ‘మీ కథలో మీరే హీరోస్’.. జిగ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన సమంతా.. వీడియో వైరల్..Alia bhatt film Jigra prerelease Event: అలీయా భట్ సినిమా జిగ్రా ప్రీరీలీజ్ ఈవెంట్ కు నటి సమంతా అతిథిగా హజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
और पढो »
Viral Video: సెక్రటేరియట్ షాకింగ్.. మూడో అంతస్థు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. వీడియో వైరల్..Maharashtra deputy speaker: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గిరిజన తెగకు సంబందించి రిజర్వేషన్ విషయంలో నిరసన తెలియజేస్తూ స్పీకర్ ఏకంగా మూడో అంతస్థు నుంచి కిందకు దూకేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »