Police playing poker game: దేవీ నవరాత్రులలో దుర్గమ్మ ఆలయంలో విధులకు వచ్చిన పోలీసులు చేసిన ఘన కార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం దేశమంతా శరన్నవరాత్రి దుర్గమ్మ ఉత్సవాలు వైభవంగా జరుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడలో ఇంద్రకీలద్రి మీద అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ సర్కారు కూడా ప్రజలకు, భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సైతం ప్రత్యేకంగా భక్తుల కోసం బారికెడ్లను ఏర్పాటు చేసి భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా.. ఎలాంటి చోరీలు జరక్కుండా, అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు కూడా నిరంతంగా పహారా కాసేందుకు ఏపీ పోలీసుల్ని కేటాయించింది. అయితే.. కొంత మంది పోలీసులు.. పవిత్రమైన అమ్మవారి డ్యూటీకీ వచ్చి పాడు పనులు చేస్తు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో శరన్నావరాత్రి ఉత్సవాలు వైభవంగాజరుగుతాయి. ఈ నేపథ్యంలో.. అక్కడ బందో బస్తు కోసం ప్రత్యేకంగా పోలీసుల్ని కేటాయించారు. అయితే..
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో .. నలుగురు సీఐలు కూడా దుర్గమ్మ గుడిలో డ్యూటీ చేయడానికి వచ్చారు. అయితే..వాళ్లు లాడ్జీ రూమ్ లలో పేకటాలు ఆడుతూ రెచ్చిపోయారు. పోలీసులు అది కూడా అమ్మవారి ఆలయంకు విధులకు వచ్చి ఈ పాడు పనులు చేయడం ప్రస్తుతం తీవ్ర వివాదస్పదంగా మారింది.వీరిలో.. టూ టౌన్ సీఐ కొండల రావు, పెను కొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు కలిసి ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్నట్లు వీడియోలో రికార్డు అయ్యింది. ఈ వీడియోలు చూసిన ప్రతీఒక్కరూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Yati narsinghanand saraswati Yati narsinghanand: యతి నర్సింహానంద్ ఎవరు..?.. 50కి పైగా కేసుల నమోదు.. ఆయన ఏమన్నారంటే.. సంచలనంగా మారిన వీడియో..
Police Playing Poker Game AP Police Vijayawada Indrakeeladri Temple Police Playing Poker Game Video Ap Police Playing Pekata Video Viral
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Police Dance: దేశంలో వినాయక చవితి హల్ చల్.. గణపయ్య విగ్రహాం ముందు మాస్ స్టెప్పులేసిన లేడీ పోలీసులు.. వీడియో వైరల్..Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Gurugram Bike Accident: ఎస్‌యూవీ-బైక్ యాక్సిడెంట్ వీడియో వైరల్.. బైకర్ ప్రాణాలు తీసిన భయానక విజువల్స్..Gurugram SUV Bike Accident Video: ఎస్‌యూవీ బైక్ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది. ఈ మధ్య జరిగిన గురుగ్రామ్ బైక్ ఎస్‌యూవీ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
और पढो »
Woman Romance Leaked Video: సేల్స్ మ్యాన్‌తో మహిళ రొమాన్స్.. సీసీ కెమెరాలు రికార్టైన వీడియో వైరల్.. ఫుల్ వీడియో ఇదే!Woman Romances Pakistani Salesman Video Goes To Trend In Google సోషల్ మీడియాలో ఓ లీక్డ్ రొమాన్స్ వీడియో తీగ వైరల్ అవుతుంది. ఇది పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..Girls Drink beer in school: క్లాసులో కొంత మంది అమ్మాయిలు మద్యం బాటిళ్లను సీక్రెట్ గా తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఏకంగా తాగుతూ వీడియోలు కూడా తీసుకున్నారు.
और पढो »