Ganesh Chaturthi 2024: దేశంలో ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి సందడి కన్పిస్తుంది. ఇళ్లతోపాటు, ప్రతిచోట మండపాలను ఏర్పాటు చేసి మరీ వినాయకుడి పూజలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు మాస్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Police Dance: దేశంలో వినాయక చవితి హల్ చల్.. గణపయ్య విగ్రహాం ముందు మాస్ స్టెప్పులేసిన లేడీ పోలీసులు.. వీడియో వైరల్..
ముంబైలో గణపయ్య ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారని చెబుతుంటారు. అక్కడ లాల్ బగ్చా రాజా.. వినాయకుడ్ని ఎంతో భక్తితో కొలుస్తారు. అయితే.. ఈరోజు గణపయ్యలను ఊరేగింపుగా మండపాలకు తీసుకొస్తుంటారు.ఈక్రమంలో డీజేలు, బ్యాండ్ ల మధ్యలో వినాయకులను ఊరేగింపుగా తీసుకొస్తుంటారు. ఎక్కడ కూడా అనుకొని ఘటనలను జరగకుండా .. పోలీసులు సెక్యురిటీ ఇస్తుంటారు.
Vinayaka Chaturthi 2024 Lord Ganesh Ganesh Chaturthi 2024 Lady Cop Dance Vinayaka Idol Ganesh Nimajjanam Date Mumbai Police Dance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Ganesh Chaturthi 2024: వినాయకుడి రాశి ఏంటి ..?.. గణపయ్యకు ఈ రాశులంటే ఎంతో ఇష్టమంట.. మీ రాశి ఉందా మరీ..?Ganesha Favourite Zodiac Signs: దేశంలో ప్రస్తుతం వినాయక నవరాత్రులకు ఫుల్ జోష్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సెప్టెంబర్ 7 న వినాయక చవితి వేడుకలు జరుపుకోబోతున్నాం.
और पढो »
Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
Viral Video: వామ్మో.. బెడ్ రూమ్ లో కింగ్ కోబ్రా హల్ చల్.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Rahul Gandhi: ప్రత్యర్థికి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తు హల్ చల్.. వైరల్ వీడియో..Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Vikram: తీన్మార్ స్టెప్పులేసిన హీరో విక్రమ్.. గుంటూరు వీవీఐటీలో మూవీ యూనిట్ సందడి.. వీడియో వైరల్..Thangalaan movie promotion: తంగలాన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ విజయవాడ, గుంటూరులో హల్ చల్ చేశారు. హీరో విక్రమ్ .. గుంటూరులోని వీవీఐటీ కాలేజీలో విద్యార్థులతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
और पढो »