GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

Gym Workouts समाचार

GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..
Women Workouts In GymWomes Gym VideoGym Centre
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. కొత్త పే కమిషన్, జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్స్ప్రతిఒక్కరు ప్రస్తుతం అందం, ఆరోగ్యం మీద ఎక్కువగా కాన్సెన్ ట్రెషన్ చేస్తున్నారు. కొంత మంది జిమ్ లకు వెళ్తుంటే , మరి కొందరు మాత్రం యోగాలు, ఉదయం పూట జాగింగ్ లకు వెళ్తుంటారు. జిమ్ లకు వెళ్లే వారు ప్రత్యేకంగా స్పెషల్ గా కాస్ట్యూమ్స్ లను వేసుకుంటారు. అంతేకాకుండా..కొంత మంది ఉదయం పూట జిమ్ లకు వెళ్తుంటే, మరికొందరు మాత్రం.. సాయంత్రం పూట జిమ్ లకు కూడా వెళ్తారు.అంతేకాకుండా..

ఈ నేపథ్యంలో.. కొంత మంది మహిళలు జిమ్ లలో చీరకట్టులో వర్కౌట్స్ చేస్తున్నారు. జిమ్ సెంటర్ లో చీరలు ధరించి.. వర్కౌట్స్ చేస్తు హాట్ గా కన్పిస్తున్నారు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.అంతేకాకుండా.. తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. చీరకట్టులో వర్కౌట్స్ చేయడం కాస్తంతా ఇబ్బంది కరంగా ఉంటుందని కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదేం వర్కౌట్స్ రా నాయన అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ పెంపు, 20 వేలు పెరగనున్న జీతంBudameru Floods

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Women Workouts In Gym Womes Gym Video Gym Centre Gym Centre Video Viral

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »

King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.
और पढो »

Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
और पढो »

Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Raksha bandhan 2024: రక్షా బంధన్ వేళ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్..Raksha bandhan 2024: రక్షా బంధన్ వేళ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్..Raksha bandhan funny memes: రాఖీ పౌర్ణమి అనేది సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈరోజు తమ సోదరులు ఎక్కడున్న తప్పనిసరిగా వాళ్ల అక్కలు, చెల్లెళ్లు వెళ్లి రాఖీలు కడుతుంటారు.
और पढो »

Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు..Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
और पढो »



Render Time: 2025-02-13 20:42:58