Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Varalakshmi Vratham 2024 WishesHappy Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, HD ఫోటోస్..
వర్షాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లకు వస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ముఖ్యంగా గుట్టలు, కొండలు, చెట్లు ఎక్కుువగా ఉన్న చోట్ల పాములు ఎక్కువగా వస్తుంటాయి. పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో కూడా పాములు తరచుగా కన్పిస్తుంటాయి. ఇవిబియ్యం బస్తాలు, వడ్లుఉన్న ప్రాంతంలోని ఎలుకల్ని తినేందుకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో.. కొన్నిసార్లు మనుషుల్ని కాటు వేస్తుంటాయి.
A 9ft king cobra was found in a house bedroom at Someshwara near Agumbe. An ARRS team led by Ajay Giri safely rescued the snake. An awareness programme was held, and the snake was released back into the wild.పాములు కాటు వేయగానే సరైన సమయంలో యాంటీ వీనమ్ తీసుకుంటే ప్రమాదం నుంచి బైటపడోచ్చు. పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు సైతం పాములకు చెందిన కంటెంట్ ను ఎక్కువగా చూస్తుంటారు. వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటారు. తాజాగా, ఒక పాము బెడ్ రూమ్ లో సజ్జ మీద వచ్చి కూర్చుంది.
రంగంలోకి దిగిన స్నేక్ రెస్క్యూ టీమ్..బెడ్ రూమ్ పైకి ఎక్కి కింగ్ కోబ్రాను తీశారు. దాన్ని చాకచక్యంగా పట్టుకుని మెల్లగా బైటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా.. దాన్ని ఎంతో కష్టపడి మరీ బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింగ్ కోబ్రా.. ఆ ఇంట్లోకి ప్రవేశించడం ఒక ఎత్తైతే.. ఆ సజ్జ మీద ఎప్పుడు ఎక్కి కూర్చుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఆ పాము కాటు వేస్తే.. పరిస్థితి ఏంటని కూడా నెటిజన్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్Kolkata Doctor murder: కళ్లు, నోట్లో నుంచి రక్తం.. శరీరంలో 150 గ్రాముల వీర్యం.. వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు..
Venomous Snake Snake Bite King Cobra Found In Bedroom King Cobra Snake
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..Sheikh Hasina residance: బంగ్లాదేశ్ లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీవిమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు అటు పీఎంనివాసంలోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..Huge python: భారీ కొండ చిలువ ఎక్కడి నుంచో వచ్చి.. దగ్గరలో ఉన్న షెడ్డు దగ్గరకు చేరుకుంది. అంతేకాకుండా.. దాన్ని కూల్చేసి మరీ షెడ్ లోకి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »