Sheikh Hasina residance: బంగ్లాదేశ్ లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీవిమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు అటు పీఎంనివాసంలోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్..Kavya Thapar: డబుల్ ఇస్మార్ట్ మూవీలో అందాల హద్దులు చెరిపేసిన కావ్య థాపర్.. అమ్మడి కెరీర్ ఛేంజ్ అయ్యేనా..
Bangladesh protesters are now having lunch and thefting ganabhaban: బంగ్లాదేశ్ లో ప్రస్తుతం తీవ్ర అశాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా లక్షలాదిగా ఆందోళనకారులు ఢాకాను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనాను, ఆర్మీవెంటనే రాజీనామా చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగానే.. షేక్ హసీనా తనప్రధానిపదవికి రాజీనామా చేసిన ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి లండన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢాకాలో ఆందోళనకారుల విచ్చలవిడిగాప్రవర్తిస్తున్నారు.
అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీమాత్రం తీవ్రంగా అణిచివేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకులు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు ఏకంగా 350 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఏకంగా పీఎం హసీనా తన పదవికి రాజీనామాచేసి దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లా మాజీ పీఎం అధికారిక భవంతిలో నిరసనకారులు చేసిన హల్ చల్ కు చెందిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiac SignsIND vs SL Dream11 Team Tips: రెండో వన్డేకు రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్.. ఆ ప్లేయర్ రంగంలోకి.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..!
Sheikh Hasina Bangladesh Quota Protest Bangla Ghanababan Thefting Sheikh Hasina Residence
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
2 Deers bottle: బార్డర్ లో కుమ్ముకున్న భారత్ ,పాక్ జింకలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..2 Deers fight at border: ఇండియా, పాక్ బార్డర్ దగ్గర రెండు జింకలు కుమ్ముకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తగ్గెదేలా .. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
और पढो »
King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Viral video: ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »
Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
और पढो »