2 Deers fight at border: ఇండియా, పాక్ బార్డర్ దగ్గర రెండు జింకలు కుమ్ముకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తగ్గెదేలా .. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
దాయాదీ పాక్ భారత్ పై ఎప్పుడు కూడా ఏదో రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతు ఉంటుంది. ఎక్కడ చాన్స్ దొరుకుతుందా.. మన దేశంలోకి చొరబడేందుకు నానా దొంగ వేషాలు వేస్తుంటుంది. ఇండియన్ సోల్జర్స్ కోసం ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.బార్డర్ లో తరచుగా భారత్ , పాక్ ల మధ్య కాల్పులు, చొరబాట్ల కు సంబంధించిన గొడవలు జరుగుతు ఉంటాయి. ఇండియన్ సోల్జర్స్ ఎప్పటికప్పుడు పాక్ నియంత్రణ రేఖ దాటి లోపలికి రాకుండా.. నిరోధిస్తుంటారు. ఇదిలా ఉండగా..
సాధారణంగా బార్డర్ లో ఇండియా,పాక్ సైనికులు గొడవ పడుతుంటారు. పాక్ చేసే చర్యలకు భారత్ తిప్పికొడుతుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ ల మధ్య బార్డర్ వద్ద ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బార్డర్ కు అవతల ఒక జింక, ఈపక్క మరో జింకలు కుమ్ముకున్నాయి. రెండు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. ఒకదానికి మరోకటి బలంగా కుమ్ముకుంటున్నాయి. ఒక బీఎస్ఎఫ్ ఆఫీసర్ జింకలు కొమ్ములతో కొవడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్.. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ చూసినట్లుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. తగ్గెదెలా.. పాక్ కు గట్టిగానే బుద్ది చెప్పిందిగా జింక.. అంటూ కామెంట్లుచేస్తున్నారు. నోరులేని జీవాలు సైతం.. భారత్ జోలికి వస్తే ఊరుకోవంటూ కూడా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం ట్రెండింగ్ లో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..
India And Pakistan Border 2 Deers Fighting Viral Video 2 Deers Fight Bsf Officer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Paris Olympics 2024: ఒలింపిక్స్ సత్తాచాటిన మనుబాకర్.. భారత్ కు తొలిపతకం..Manu bhaker: ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ -10 మీటర్స్ లో భారత షూటర్ సత్తా చాటింది. షూటర్ మనూబాకర్ కాంస్య పతకం గెలుచుకుని భారత్ సత్తా చాటింది.
और पढो »
Paris Olympics: ఒలింపిక్స్ సత్తాచాటిన మనుబాకర్.. భారత్ కు తొలిపతకం..Manu bhaker: ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ -10 మీటర్స్ లో భారత షూటర్ సత్తా చాటింది. షూటర్ మనూబాకర్ కాంస్య పతకం గెలుచుకుని భారత్ సత్తా చాటింది.
और पढो »
TGRTC Free bus: అట్లుంటదీ మన్ తోనీ.. బస్సులో వెల్లుల్లీ పొట్టు తీసుకుంటూ జర్నీచేస్తున్న మహిళ.. వీడియో వైరల్..Free bus journey: మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఒక రేంజ్ లో వాడేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
और पढो »
Most Dangerous Waterfalls: భారత్‌లో డేంజరస్ వాటర్‌ఫాల్స్ ఇవే..అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులుDangerous Waterfalls In India:మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
और पढो »
Paris Olympics 2024: భారత్‌కు శుభవార్త..షూటింగ్లో ఫైనల్ చేరుకున్న మను భాకర్..!!Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో మెడల్స్ వేట షురూ అయ్యింది. ఇండియాకు ఎన్నో ఆశలు ఉన్న షూటింగ్ లో భారత షూటర్ 22 మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
और पढो »
Thai Girl Paratha: రోమాంటిక్ లుక్స్ తో అదరగొడుతున్న పరోటా అమ్మాయి.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..Viral video: రోడ్డుపక్కన యువతి పరోటాలు అమ్ముతు హల్ చల్ చేసింది. ఆమె చేత్తో చేసిన పరోటాలు తినడానికి అక్కడున్న వారంతో పోటీ పడుతున్నారు.ఇప్పుడు పరోటాల అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
और पढो »