Dangerous Waterfalls In India:మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా? Dangerous Waterfalls : వర్షాకాలం రాకతో ప్రకృతి పచ్చగా కళకళలాడుతోంది. గలగల పారే సెలయేర్లు, కిలకిల రాగాల పక్షులు..జలజలవారే జలపాతాలతో అద్భుతంగా దర్శనిమిస్తోంది. ఈ వర్షాకాలంలో మీరు ప్రత్యేకంగా కొన్ని జలపాతాలను చూడాలనుకుంటే మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి జలపాతాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
కరుణాద్ ప్రాంత ప్రజలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 'జలపాతాల ప్రేమికులు'ఇక్కడికి తరలివస్తారు.వర్షాకాలంలో ఇక్కడి అందం మనస్సును హత్తుకుంటుంది. ఈ జలపాతం దాదాపు 253 మీటర్ల ఎత్తు నుండి జాలువారుతుంది. దీనిని గెరుసొప్ప జలపాతం అని కూడా అంటారు. దూద్‌సాగర్ జలపాతం, గోవా:భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో దూద్‌సాగర్ జలపాతం ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో దూద్‌సాగర్ అందాలను చూసేందుకు చాలా మంది ప్రజలు గోవాకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.దీని ఎత్తు 310 మీటర్లు.
Waterfall Waterfalls In India Dangerous Waterfalls
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Password Mistakes: అలాంటి పాస్‌వర్డ్ పెడితే అంతే సంగతులు, అసలు పాస్‌వర్డ్ ఎలా ఉండాలిHow to set password never keep these type of passwords else your account సైబర్ నేరాల్ని అరికట్టాలంటే ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్ బలంగా ఉండాలి. చాలామంది గుర్తుండాలనే ఉద్దేశ్యంతో సులభమైన పాస్‌వర్డ్‌లు 1234 లేదా 0000 వంటివి సెట్ చేస్తుంటారు
और पढो »
Waterfalls near Hyderabad:హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న టాప్ 5జలపాతాలు ఇవే..ఒక్క రోజులో వెళ్లిరావచ్చు.!!Waterfalls near Hyderabad:వర్షాకాలంలో జలపాతాలను చూస్తుంటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుందో కదా. కొండంచుల నుంచి సొగసుగా జాలువారే నీటి తుంపర్లు..పచ్చని పైర్లకు తెల్లని చీర కట్టిన చందంగా..కొండలపైనుంచి జాలువారుతుంటే..ఆ అందాన్ని వర్ణించలేము.
और पढो »
T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »
Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది.
और पढो »
Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
और पढो »
Tollywood Most Profitable Movies: ‘కల్కి 2898 AD’ టాలీవుడ్ లో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -1Tollywood Most Profitable Movies: తెలుగులో ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ.
और पढो »