Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!

Budget 2024 समाचार

Budget 2024: ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!
AgricultureAgriculture BudgetCentral Finance Department
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీల షేర్లపై ఓ కన్నేసి ఉంచాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Budget 2024 : ఈ సారి బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట వేసే చాన్స్..ఇన్వెస్టర్లు లుక్ వేయాల్సిన ఫెర్టిలైజర్స్ స్టాక్స్ ఇవే.!!

గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ NARMADA బ్రాండ్ క్రింద యూరియా, అమ్మోనియం నైట్రో ఫాస్ఫేట్ వంటి వివిధ ఎరువులను తయారు చేస్తుంది. 1976లో స్థాపించిన ఈ సంస్థ. గుజరాత్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ , గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో నెలకొల్పారు. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,000 కోట్లు, ఇది భారతదేశంలోనే టాప్ ఫెర్టిలైజర్ కంపనీల్లో ఒకటి. ఈ సంస్థ ప్రస్తుత షేర్ ధర రూ. 660, గడిచిన ఏడాది కాలంగా ఈ కంపెనీ షేరు 10 శాతం లాభపడింది.

Post Office Savings Account vs SBI Savings Account: పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్.. రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agriculture Agriculture Budget Central Finance Department Fertilizer Stocks

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »

Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?Mahankali jatara: జంటనగరాలలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సారి జులై 21,22 తేదీలలో లష్కర్ అమ్మవారి బోనాల పండగను వేడుకగా నిర్వహించనున్నారు.
और पढो »

Flipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart Mobile Offers: మిస్ అవద్దు, ఫ్లిప్ కార్ట్ లో మీకిష్టమైన ఈ ఫోన్లపై భారీ తగ్గింపు, డిస్కౌంట్ ఎంతో తెలుసాFlipkart goat sale starts from July 19 tomorrow check here the unbelievable discount offers Flipkart Goat Sale Offers: దిగ్గజ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ప్రైమ్ డే పేరుతో జూలై 20, 21 తేదీల్లో రెండ్రోజులు ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అటు ఫ్లిప్ కార్ట్ రేపట్నించి ఐదు రోజులపాటు గోట్ సేల్ ప్రకటించింది.
और पढो »

Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..Prabhas Recoreds: రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్టు.. కొన్నిసార్లు కటౌట్ చూసి నమ్మేయాలి బ్రో అన్నట్టు.. ఇపుడు ప్రభాస్ తన సినిమాలతో రికార్డులకు మీద సరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక యేడాది గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
और पढो »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »

Share Market: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ రైల్వే స్టాక్స్ పై ఓ కన్నేయండి..గతంలో 101 శాతం వరకూ జూమ్ .!!Share Market: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ రైల్వే స్టాక్స్ పై ఓ కన్నేయండి..గతంలో 101 శాతం వరకూ జూమ్ .!!Share Market:స్టాక్ మార్కెట్ సునామీలో రైల్వే సెక్టార్ కు చెందిన పలు షేర్లూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నుంచి ఈ షేర్లు 101శాతం లాభపడ్డాయి. కాగా ఇవి వచ్చే 5 నుంచి 7ఏండ్లపాటు మంచి రాబడులను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
और पढो »



Render Time: 2025-02-16 02:08:10