BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..

Harish Rao समाचार

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..
AP CM Chandrababu NaiduTG Cm Revanth ReddyTelugu States
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.

World Cup India Team Celebrations Harish rao hot comments on both telugu states cm’s: తెలుగు రాష్ట్రాలలో తొందరలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకొనుంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీల మధ్య విభజన పూర్తి అయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు మాత్రం ప్రాపర్ గా పరిష్కారం లేకుండానే మిగిలిపోయాయి. వీటిని పరిష్కరించుకునే విధంగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు మంచి చేకూర్చే దిశగా, ఎలాంటి భేషజాలకు పోకుండా మాట్లాడి, సమస్యలను పరిష్కరించుకుంటామని కూడా ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇద్దరు సీఎంల సమావేశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన అంటూ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన అంటూ ప్రజల్ని నట్టేటా ముంచారంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రామపంచాయతీల పాలనను అస్తవ్యస్తం చేసిందన్నారు.

తమ హయాంలో గ్రామాలకు 275 కోట్లు కేటాయించామని , కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంచాయతీపాలనను గాలికొదిలేసిందన్నారు. బీఆర్ఎస్ గతంలో పట్టణాలలో.. 1700 కోట్లు,గ్రామాలకు 3300 కోట్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ సర్కారు 7 నెలలు గడిచిన కూడా నిధులు కేటాయించలేదని ఎద్దేవా చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పారిశుధ్ద కార్మికులు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని హరీష్ రావు అన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ఇదేనా.. అంటూ ఎద్దేవా చేశారు. అవ్వాతాతలకు జీతాలు ఇవ్వకుండా తెగ ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ విమర్శిస్తున్నారు. ఏపీలో విభజన సమస్యలన్ని పరిష్కరించుకొవాలని హరీష్ డిమాండ్ చేశారు.ఉమ్మడి ఆస్తులు, పరిపాలన భవనాలు, అధికారుల స్థానాల మార్పులు మొదలైనవన్ని కూడా సామరస్యంగా పరిష్కరిచుకుని ప్రజలకు న్యాయం చేయాలని హరీష్ రావు అన్నారు. ఇదిలా ఉండగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chadalavada Nagarani

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP CM Chandrababu Naidu TG Cm Revanth Reddy Telugu States Bifurcation Problems

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
और पढो »

Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుRamoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
और पढो »

Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..Ramoji rao: రామోజీరావుని మానసిక క్షోభకు గురిచేశారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు..V hanumantha rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును గతంలో అధికారంలో ఉన్న దివంగతనేత వైఎస్సార్ తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు అన్నారు.
और पढो »

Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో లాయర్ గా నటించారు.. అదేంటో తెలుసా..?Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో లాయర్ గా నటించారు.. అదేంటో తెలుసా..?Ramoji rao: ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.
और पढो »

Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
और पढो »

Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
और पढो »



Render Time: 2025-02-15 22:09:42