Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో లాయర్ గా నటించారు.. అదేంటో తెలుసా..?

Ramoji Rao समाचार

Ramoji rao: రామోజీ రావు ఒక సినిమాలో లాయర్ గా నటించారు.. అదేంటో తెలుసా..?
Ramoji Film CityRamoji Rao Passed AwayRamoji Rao Death Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Ramoji rao: ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.

ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయన అనారోగ్య సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈరోజు తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచారు.రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో వ్యాపార ప్రస్థానంలో రామోజీ తొలి అడుగు వేశారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు.

వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లెక్కలేనంత మందికి రామోజీరావు పరోక్ష లబ్ధి చేకూర్చారు. రామోజీ రావు అకాల మరణం పట్ల ఇటు సినీరంగం నుంచి, రాజకీయ రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు.రామోజీ రావు మరణం తర్వాత ఆయన గురించి అనేక ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరణించక ముందే సమాధిని ఏర్పాటు చేసుకొవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు రామోజీ ఒక తెలుగు సినిమాలో కూడా నటించారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.రామోజీరావు యు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ramoji Film City Ramoji Rao Passed Away Ramoji Rao Death Update Ramoji Rao News Ramoji Rao Acted Telugu Movide Ramoji Rao Marpu Movie

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుRamoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం, వివాహం వివరాలుEenadu group chairman ramoji rao family, education 2016లో బారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కించుకున్న రామోజీ రావు కుటుంబం, విద్యాభ్యాసం ఇదీ
और पढो »

Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుRamoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరుEenadu group chairman ramoji rao passes away మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సహా ఉషాకిరణ్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టాప్ చిత్రాలు ఇవే..Ramoji Rao Top Movies: పాత్రికేయ రంగంలో రాణించిన రామోజీ రావు సినీ రంగంలో కూడా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై పలు విజయ వంతమైన చిత్రాలను నిర్మించారు. కమర్షియల్ సినిమాలకు దూరంగా విభిన్నత కూడిన వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన ఘనత రామోజీ రావుకు దక్కుతోంది. ఆయన కెరీర్ లో టాప్ సినిమాల విషయానికొస్తే..
और पढो »

Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
और पढो »

Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
और पढो »

Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..Ramoji Rao: రామోజీ రావు ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఈనాడు పేపర్ తో అంచలంచెలుగా ఎదిగి తెలుగు రాజకీయాలను తన కలంతో శాసించిన అక్షర శిల్పి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మరణంతో తెలుగు పత్రికా రంగం పెద్ద దిక్కును కోల్పోయింది.
और पढो »



Render Time: 2025-02-16 13:24:49