Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..

Ramoji Rao No More समाचार

Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..
Ramoji RaoEenaduTelangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Ramoji Rao: రామోజీ రావు ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఈనాడు పేపర్ తో అంచలంచెలుగా ఎదిగి తెలుగు రాజకీయాలను తన కలంతో శాసించిన అక్షర శిల్పి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీ రావు ఈ రోజు ఉదయం కన్నుమూసారు. ఆయన మరణంతో తెలుగు పత్రికా రంగం పెద్ద దిక్కును కోల్పోయింది.

Ramoji Rao Passes Away: పాత్రికేయ రాజకీయ రంగంలోనే కాదు సినీ రంగంలో రామోజీరావు ముద్ర.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం..

7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్.. Ramoji Rao: రామోజీ రావుకు తెలుగు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. రోజు ఉదయం చదివే ఈనాడు దినపత్రిక. అటు మీడియా రంగంలో ఈటీవీ వంటివి తెలుగు ప్రజలతో పెనువేసుకుపోయింది. అంతేకాదు.. ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడిగా.. ప్రచురణకర్తగా.. అటు చిట్ ఫండ్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్స్.. పచ్చళ్ల వ్యాపారంలో ప్రియా పచ్చళ్లు.. అటు కళాంజలి..ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా పలు విజయ వంతమైన చిత్రాల నిర్మాతగా తెలుగు ప్రజలతో ఆయన అనుబంధం ముడిపడి ఉంది.

ఆయన మృతితో తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడంలో రామోజీకి చెందిన ఈనాడు కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత అన్నగారి పదవీచ్యుతుడు కావడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెను ఎక్కడంలో రామోజీకి చెందిన ఈనాడు కీలక భూమిక వహించిందని రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు ఈయన్ని కొంతమంది రాజగురువుగా అభివర్ణిస్తుంటారు. అంతేకాదు తెలుగు పాత్రికేయ రంగంలో మీడియా మొఘల్ గా అభివర్ణిస్తుంటారు.

The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and…ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ramoji Rao Eenadu Telangana Andhra Pradesh PM Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ramoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూతRamoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూతRamoji Rao: దివికేగిన దిగ్గజం.. రామోజీరావు కన్నుమూత
और पढो »

Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై వైద్యం?Eenadu Group Chairman Ramoji Rao Hospitalised: తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆస్పత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
और पढो »

Ramoji Rao Biography: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా?Ramoji Rao Biography: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా?Ramoji Rao Biography: 1969లో అన్నదాత అనే మ్యాగజైన్‌ను ప్రారంభించారు రామోజీరావు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషీన్లను ఇందులో ప్రచురిస్తారు.
और पढो »

Ramoji Rao Passed Away: ഈനാട് ഗ്രൂപ്പ് തലവൻ രാമോജി റാവു അന്തരിച്ചുRamoji Rao Passed Away: ഈനാട് ഗ്രൂപ്പ് തലവൻ രാമോജി റാവു അന്തരിച്ചുRamoji Rao Death: ശാരീരിക അസ്വസ്ഥതകളെ തുടർന്ന് അദ്ദേഹത്തെ ഹൈദരാബാദിലെ ആശുപത്രിയിൽ കഴിഞ്ഞ ദിവസം പ്രവേശിപ്പിച്ചിരുന്നു.
और पढो »

Ramoji Group के संस्थापक Ramoji Rao का निधन, 87 की उम्र में ली आखिरी सांसRamoji Group के संस्थापक Ramoji Rao का निधन, 87 की उम्र में ली आखिरी सांसRamoji Group of Companies के चेयरमैन रामोजी राव (Ramoji Rao) का 87 साल की उम्र में निधन हो गया. उन्होंने आज सुबह हैदराबाद के अस्पताल में अंतिम सांस ली. वह लंबे समय से बीमार चल रहे थे और अस्पताल में भर्ती थे. रामोजी राव मीडिया जगत की बड़ी हस्ती माने जाते थे. वह रामोजी फिल्म सिटी (Ramoji Film City) और ETV Network के मालिक थे.
और पढो »

Lok Sabha 2024 Elections Results 2024: రోజా, స్మృతి ఇరానీ, రాధిక సహా చిత్తు చిత్తుగా ఓడిన సినీ తారలు..Lok Sabha 2024 Elections Results 2024: రోజా, స్మృతి ఇరానీ, రాధిక సహా చిత్తు చిత్తుగా ఓడిన సినీ తారలు..Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తారలు విజయం అందుకుంటే.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.
और पढो »



Render Time: 2025-02-19 21:59:26