Eenadu Group Chairman Ramoji Rao Hospitalised: తీవ్ర అస్వస్థతకు గురైన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఆస్పత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..
తెలుగు మీడియా మొఘల్‌గా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ఈ వార్తతో మీడియా రంగంలో కలకలం రేపింది. అతడి ఆరోగ్యం ఎలా ఉందని మీడియాతోపాటు రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 87 ఏళ్ల రామోజీ రావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.అస్వస్థతకు గురయిన రామోజీరావును నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేMega Family vs Allu Family: ముదురుతున్న వివాదం..
Eenadu Group Chairman Ramoji Rao Ramoji Rao Hospitalised Hyderabad Star Hospital
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kuzhi Mandi Biryani: మహిళ ప్రాణం తీసిన కుజీ మండీ బిర్యానీ.. 178 మందికి తీవ్ర అస్వస్థతKerala Woman Dies After Eating Kuzhi Mandi Biryani: కలుషిత ఆహారం కేరళలో తీవ్ర దుమారం రేపింది. తాజాగా కలుషిత బిర్యానీ తిని ఓ మహిళ మృతి చెందడం మరింత కలకలం రేపింది.
और पढो »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
और पढो »
AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
और पढो »
Khammam: అధికారుల నిర్లక్ష్యం.. మున్నేరు నదిలో ముగ్గురు చిన్నారులు జలసమాధిThree Children Drowned To Death In Munneru River: వేసవికాలం సెలవులు మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగి చనిపోయారు.
और पढो »
YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »
Constable Shot Dead: ఏపీ పోలీస్ వర్గాల్లో దిగ్భ్రాంతి.. కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యConstable Shot Dead In Srisailam Police Staion: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీస్ వర్గాల్లో ఈ సంఘటన తీవ్ర కలవరం సృష్టించింది.
और पढो »