Thangalaan movie promotion: తంగలాన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ విజయవాడ, గుంటూరులో హల్ చల్ చేశారు. హీరో విక్రమ్ .. గుంటూరులోని వీవీఐటీ కాలేజీలో విద్యార్థులతో కలిసి మాస్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Mohammed Sirajహీరో విక్రమ్ ఆంధ్ర ప్రదేశ్ లో హల్ చల్ చేశారు. తంగలాన్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తొలుత విజయవాడకు వచ్చారు.అక్కడ ఫెమస్ అయిన బాబాయ్ హోటల్ కు వెళ్లి అక్కడ సందడి చేశారు. తమకు నచ్చిన టిఫిన్ ను టెస్ట్ చేశారు. బాబాయ్ హోటల్ సిబ్బంది.. సినిమా టీమ్ కు స్పెషల్ గా టిఫిన్లు, ఐటమ్స్ లను వాళ్ల ముందు ఉంచారు. ఈ క్రమంలో హీరో విక్రమ్ తోపాటు.. మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానువేల్ రాజా అక్కడ టిఫిన్ ను ఎంజాయ్ చేశారు. అక్కడున్న విక్రమ్ అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
ఈ మూవీ చూస్తున్నంత సేపు మీకు.. మరో లోకంలో వెళ్లినట్లు ఉంటుందని కూడా మూవీ యూనీట్ ప్రమోషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హీరో విక్రమ్.. గుంటూరులోని వీవీఐటీ కాలేజీ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ లు చేస్తు హల్ చల్ చేశారు.అంతేకాకుండా.. అక్కడున్న విద్యార్థులు కూడా హీరో విక్రమ్ చేస్తున్న డ్యాన్సు ను తమ విజిల్స్, చప్పట్లు కొడుతూ ఫుల్ గా ఎంకరేజ్ చేశారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో హీరో విక్రమ్ డ్యాన్స్ చేస్తుంటే, అక్కడున్న స్టూడెంట్స్ సైతం పూనకాలతో రెచ్చిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Babai Hotel Vijayawada Thangalaan Movie Promotion Thangalaan Vikram Dance Vikram Dance In Vvit College Guntur Thangalaan Movie Team Hero Vikram Dance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Malvi Malhotra: ఆ క్రిమినల్స్ తో లావణ్య టచ్ లో ఉంది.. బాంబు పేల్చిన మాల్వీ మల్హోత్రా..Raj tarun Lavanya controversy: హీరో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా లు నటించిన సినిమా తిరగబడరా సామి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Samantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో సోనూసూద్.. పాలాభిషేకం చేసిన ఏపీ యువతి.. వీడియో వైరల్..sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.
और पढो »