sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.
BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..Most Dangerous Fish: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప.. ఒక చుక్క విషంతో నగరం మొత్తం నాశనమవ్వడం ఖాయం!రియల్ హీరో సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో చాలా మందికి ఆయన అండగా నిలిచారు.
దీంతో యువతి కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన చదువు ఎక్కడ ఆపేయాల్సి వస్తుందో తీవ్రవేదనకుగురయ్యానని, సోనుసూద్ సర్.. వల్ల.. మరల చదువుకుంటున్నానని చెప్పి యువతి దేవీ కుమారీ ఎమోషనల్ అయ్యింది. సోనుసూద్ కు తన ధన్యవాదాలు చెప్పింది. ఆయన తనకు దేవుడితో సమానమని చెప్పుకోచ్చింది. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఘటనను సోనుసూద్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి.. ‘తన చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికSBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..
Actor Sonu Sood Kurnool Girl Girl Higher Education Sonu Sood Humanity AP CM Chandrababu Naidu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనూసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనూసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
और पढो »
Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »
Ram Charan: మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్ జంట.. ఏకంగా అంత పెద్ద సహాయం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్!Jani Master : ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..తమ డాన్సర్స్ యూనియన్ తరపున రామ్ చరణ్, ఉపాసనలను సహాయం కోరారు. వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఉపాసన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తానని ప్రమాణం చేసినట్లు.. ట్విట్టర్ ద్వారా తెలియజేశారు జానీ మాస్టర్.
और पढो »
Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..Horrible Elephant attck in kerala: మావటి వాడు ఏనుగును కర్రతో కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతలో అది ఒక్కసారిగా ఎదురు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »