Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనూసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనూసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనుసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనుసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్బాలీవుడ్ నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సమయంలో ఆయన ఎంతో మందికి, తన వంతుగా సహాయం చేశారు.
మహిళా సాధికారతకు బెస్ట్ ఎగ్జాంపుల్ కుమారీ ఆంటీ అని ప్రశంసించారు. అంతేకాకుండా.. ఈరోజు స్టాల్ లో ఏ ఫుడ్ ఉందని అడిగారు. వెజ్ 80, నాన్ వెజ్ 120 అని కుమారీ ఆంటీ చెప్పారు. దీంతో తాను.. వెజిటెరియన్ అని.. సో.. ఈరోజు వెజ్ టెస్ట్ చేస్తానని అన్నారు. తనకు ఏదైన కన్సెషన్ ఉందా.. అని అడగ్గా.. మీకు ఫ్రీ ఫుడ్ అంటూ కుమారీ ఆంటీ అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఫన్నీగా నవ్వుకున్నారు.కుమారీ ఆంటీ మాట్లాడుతు.. కరోనా సమయంలో, ఆతర్వాత కూడా ఎంతో మందికి అండగా ఉన్నారు.. మీకు ఏమిచ్చిన తక్కువే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?
Kumari Aunty Hyderabad Kumari Aunty Food Stall Actor Sonu Sood With Kumari Aunty Covid Pandamic Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pocharam Srinivas Reddy: పోచారంకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్..?..Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
और पढो »
Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
और पढो »
Chiranjeevi: డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..వీడియో వైరల్..Anti Drug Campaign: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ ఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజమే టార్గెట్ గా పనిచేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
और पढो »
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
और पढो »
Kangaroos Fighting Video: మనుషుల్లా కొట్టుకుంటున్న కంగారూలు, వీడియో వైరల్Kangaroos fighting video goind viral on social media watch the full video రెండు కంగారూలు పరస్పరం కొట్టుకుంటున్న వీడియో ఇది. ఎవరు ఎలా షూట్ చేశారో తెలియదు కానీ అచ్చం మనుషులు కొట్టుకొంటున్నట్టే కొట్టుకుంటున్నాయి.
और पढो »