Gurugram SUV Bike Accident Video: ఎస్‌యూవీ బైక్ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది. ఈ మధ్య జరిగిన గురుగ్రామ్ బైక్ ఎస్‌యూవీ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Gurugram Bike Accident: ఎస్‌యూవీ-బైక్ యాక్సిడెంట్ వీడియో వైరల్.. బైకర్ ప్రాణాలు తీసిన భయానక విజువల్స్..
ఈ భయానక వీడియోను చూస్తే ఒళ్లు గగొర్పోడుస్తుంది..Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాపెరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఎన్నో హెచ్చరికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా మనం భయానక యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తూనే ఉంటాం. అయినా కానీ, యాక్సిడెంట్ ఘటనలు మన దేశంలో ఆగటం లేదు. మొన్న ఆ మధ్య కాలంలో పూనే పోర్షే కారు ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఎస్‌యూవీ బైకర్ యాక్సిడెంట్ గత వారం ఆదివారం సాయంత్రం బెల్వదరే పార్క్, డీఎల్‌ఎఫ్ ఫేజ్ II గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోలో రాంగ్ రూట్‌లో వస్తున్న ఎస్‌యూవీ కారు, అతివేగంతో బైక్‌పై వేళ్తున్న అక్షత్ గార్గ్ అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో అతడు కారుకు వెనుకవైపు ఎగిరి పడ్డాడు. అతని వెనుకే వస్తున్న స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ, అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోను అతని వెనుక మరో బైక్‌పై ఉన్న తోటి స్నేహితులు తమ గోప్రో కెమెరాలో షూట్ చేశారు, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Best Business Ideas: పెళ్లిళ్ల సీజన్లో ఈ ఒక్క బిజినెస్ చేస్తే చాలు.. నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదించే చాన్స్Revanth Reddy Vs KTR: ఒకే స్టేజీ మీద బద్ధ శత్రువులు... అటు రేవంత్ రెడ్డి ఇటూ కేటీఆర్.. ఎక్కడో తెలుసా..
Accident In Gurugram Gurugram Accident News Gurugram Accident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harassment on Womans: నడిరోడ్డుపై రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand: రాత్రిపూట రోడ్డుమీద వెళ్తున్నయువతుల పట్ల కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Koneti adimulam: అడ్డంగా దొరికి పోయిన ఎమ్మెల్యే ఆదిమూలం.. వైరల్ గా మారిన రాసలీలల వీడియో..Mla koneti adimulam romance video: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..Ujjaini woman raped video: పుణ్యక్షేత్రం అయిన ఉజ్జయినీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »