BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..

Guntur News समाचार

BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..
Bjp Leader Vanama Narendra KumarVanama Narendra Romantic Phone CallViral Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Pawan Kalyan: పవన్.. ఆ హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడా.. ? మైండ్ బ్లాంక్ చేస్తోన్న న్యూస్..

‘రేపు నాతో వస్తావా’ అంటూ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరం కలిసి.. రేపు మందు కొడ­దాం.. పోయి­నసారి లాగే ఎంజాయ్ చేద్దామంటూ అసభ్యకంగా మాట్లాడారు.‘ ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో కన్పించింది. 'రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్‌.ఇద్దరం కలిసి మందు కొడదామన్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు, పార్టీ నాయకులు మాత్రం షాకింగ్ కు గురౌతున్నారు. ఇదిలా ఉండగా.. దీనిపై బీజేపీ హైకమాండ్ మాత్రం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఏపీ బీజేపీ ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.అయితే.. కొంత మంది మాత్రం.. సదరు నేతను కావాలనే ఇరికించారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిVoluntary Vehicle Fleet Modernization Programme

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bjp Leader Vanama Narendra Kumar Vanama Narendra Romantic Phone Call Viral Video Bjp Leader Romantic Video Call Guntur Bjp Leader Romantic Call

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..Viral video: బాప్ రే.. క్లాస్ లో మందుకొట్టి రెచ్చిపోయిన అమ్మాయిలు.. షాకింగ్ వీడియో వైరల్..Girls Drink beer in school: క్లాసులో కొంత మంది అమ్మాయిలు మద్యం బాటిళ్లను సీక్రెట్ గా తెచ్చుకున్నారు. అంతే కాకుండా.. ఏకంగా తాగుతూ వీడియోలు కూడా తీసుకున్నారు.
और पढो »

Devara Actor Video: నాకు మోదీ కన్నా.. రాహుల్ గాంధీ గారే ఇష్టం.. ప్రశంసలు కురిపించిన దేవర నటుడు.. వీడియో వైరల్..Devara Actor Video: నాకు మోదీ కన్నా.. రాహుల్ గాంధీ గారే ఇష్టం.. ప్రశంసలు కురిపించిన దేవర నటుడు.. వీడియో వైరల్..Saif ali khan praises rahul gandhi: రాహుల్ గాంధీ ఎంతో పరిణితి చెందిన రాజకీయ నేత అంటూ దేవర నటుడు పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన తనకు ఎంతో అభిమాన పొలిటిషన్ అంటూ కూడా మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

Election results 2024: పడిలేచిన కిరణంలా బీజేపీ.. హ్యాట్రిక్ దిశగా కమల వికాసం.. కాంగ్రెస్ కు ఇచ్చిపడేసినట్లేనా..?Election results 2024: పడిలేచిన కిరణంలా బీజేపీ.. హ్యాట్రిక్ దిశగా కమల వికాసం.. కాంగ్రెస్ కు ఇచ్చిపడేసినట్లేనా..?Haryana Election results 2024: హర్యానాలో బీజేపీ మరల పుంజుకుంది. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశలో బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..
और पढो »

Delhi Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..Delhi Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమికంపించింది. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు పెట్టారు. చాలా సేపటి వరకు అసలు ఏంజరుగుతుందో కూడా.. జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది.
और पढो »



Render Time: 2025-02-15 13:06:43