Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!

Telangana BJP समाचार

Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్, ఇలా ఐతే ఊరుకోమంటూ నేతలకు వార్నింగ్..!
BJP High CommandTelangana PoliticsBjp Membership Drive
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Telangana BJP : తెలంగాణ నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉందా...? పార్టీ విషయలో నేతల తీరుపై బీజేపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారా..? నేతలకు పార్టీ కన్నా సొంత రాజకీయాలే ముఖ్యం అయిపోయాయా అన్న భావనలో హైకమాండ్ ఉందా..? ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు..

? బీజేపీ పెద్దలు ఆ నేతలపై పెట్టుకున్న కొండంత ఆశలు ఎందుకు ఆవిరి అయ్యాయి..? అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...?దక్షిణాదిలో ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ చాలా బలంగా ఉంది.అంతే కాదు కర్ణాటకలో పలు మార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అదే సందర్భంలో మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకీ కనీసం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కూడా లేదు.

. దేశ మొత్తం యమ స్పీడ్ గా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం నత్తనడకన కొనసాగుతుందంట. ఐతే తెలంగాణ ఈ సారి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరుగుతుందని జాతీయ బీజేపీ నాయకత్వం భావించదట. ఎలాగో అక్కడ మనం రాజకీయంగా బలపడ్డాం. పలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం. అక్కడి ప్రజల నుంచి మనకు మంచి స్పందన వస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని భారీగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఢిల్లీ నేతలు అనుకున్నారట. ఐతే కేంద్ర బీజేపీ నాయకులు అనుకున్నదొక్కటి అయితే ఇక్కడ జరుగుతుంది మరొకటి.

అయితే ఇప్పుడు ఇదే విషయంలో రాష్ట్ర బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఢిల్లీ బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీలో కొందరి వలస నేతలపై అతిగా ఊహించుకుందని వారికి ఇప్పుడు అసలు విషయం బోధపడుతుందని అసలైన బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ సిద్దాంతం ప్రకారం మొదటి నుంచి తాము పనిచేస్తుంటే అధిష్టానం మమ్మల్ని కాదని కొందరిని ఏరి కోరి పక్క పార్టీల నుంచి చేర్చుకుందని వారు తెగ బాధపడుతున్నారు. కనీసం వారు వస్తే వచ్చారు కానీ పార్టీ కోసం కాకుండా తమ స్వంత ఎజెండా ప్రకారం పనిచేయడం పట్ల ఆ నేతలు అసంతృప్తితో ఉన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BJP High Command Telangana Politics Bjp Membership Drive Narendra Modi Amith Shaha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »

Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..Telangana BJP: మోడీ, షా స్ట్రోక్.. ఒక్కటైన తెలంగాణ బీజేపీ నేతలు..Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్‌లో కొత్త జోష్‌ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్‌ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..
और पढो »

Telangana Politics Live: కౌశిక్ రెడ్డి.. నీ ఒంటిపై బట్టలుండవ్.. దానం నాగేందర్ మాస్ వార్నింగ్Telangana Politics Live: కౌశిక్ రెడ్డి.. నీ ఒంటిపై బట్టలుండవ్.. దానం నాగేందర్ మాస్ వార్నింగ్Telangana Politics Live: కౌశిక్ రెడ్డి.. నీ ఒంటిపై బట్టలుండవ్.. దానం నాగేందర్ మాస్ వార్నింగ్
और पढो »

IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh and Telangana weather forecast imd issues yellow alert IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat express trains updates, another two new trains for ap and telangana Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త.
और पढो »



Render Time: 2025-02-19 03:32:48