Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
దీంతో వారు పండుగకు ముందే తీపి కబురును అందుకున్నారు.. ఆ వివరాలు తెలుసుకుందాం.మొన్నటి వరకు సన్న వడ్లకు బోనస్ రూ.500 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తెలంగాణ రైతులకు అందించింది. దసరాకు ముందే వారికి తీపి కబురు అందినట్లయింది. పామాయిల్ మద్ధతు ధర రూ.17,043 గెలల ధర పెరిగింది. తెలంగాణ రైతులకు లాభసాటిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దసరాకు ముందే వచ్చిందని అన్నారు. కొత్తరైతులను కూడా ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
5 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. ఇటీవలె సన్నవడ్లకు కూడా రూ.500 బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. రైతు భరోసా డబ్బులను కూడా దసరాలోపు రైతుల ఖాతాలో జమా చేయాలని యోచిస్తుందట. ఈ బోనస్ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్‌లోనే జమా చేయాలని ఆలోచిస్తుందట. ఈ సందర్భంగా 9,366 రైతులకు లబ్బి చేకూరుతుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వరద ప్రభావిత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు.
Telangana Palm Oil Farmers Telangana News Telangana Latest News Telangana Varthalu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Chandrababu: సిక్కోలు గడ్డపై నుంచి చంద్రబాబు ఇది మన ప్రభుత్వం శ్రీకారంChandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
और पढो »
Telangana: మహిళలకు రేవంత్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ..Electric Autos To Women: మహిళలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
Telangana: ఈ ఒక్క పని చేస్తే చాలు దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్: రేవంత్ రెడ్డిRevanth Reddy Distributes AEE Appiontment Letters: నీళ్లతో తెలంగాణకు విడదీయరాని అనుబంధమని.. ఇకపై ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను నంబర్‌వన్ చేద్దామని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
और पढो »
Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం పెద్దన్న సాయం చేయాలిRevanth Reddy Urged Financial Aid To Central Ministers: తెలంగాణ వరద నష్టంపై ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. భారీ సహాయం ప్రకటించాలని కేంద్ర మంత్రులను తెలంగాణ ప్రభుత్వం కోరింది.
और पढो »