Chandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమవుతోంది. 'ఇది మంచి ప్రభుత్వం' పేరిట వారోత్సవాలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వంద రోజుల్లో చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ప్రతి గడపకు వెళ్లనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. సిక్కోలు నుంచి ఇది మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించనున్నారు.
Tirumala Laddu: తిరుమల నెయ్యిపై చంద్రబాబు వ్యాఖ్యలు వైఎస్ షర్మిల ఖండన.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కవిటి మండలం రాజపురం గ్రామంలో గురువారం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Poonam Kaur- Trivikram: త్రివిక్రమ్ పై లైంగిక ఆరోపణలు చేసిన పూనమ్.. నేరుగా పేరు చెబుతూ షాకింగ్ కామెంట్స్..!Best Business Ideas: పెళ్లిళ్ల సీజన్లో ఈ ఒక్క బిజినెస్ చేస్తే చాలు.. నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదించే చాన్స్Revanth Reddy Vs KTR: ఒకే స్టేజీ మీద బద్ధ శత్రువులు...
Chandrababu 100 Days Rule Idi Manchi Prabhutvam Srikakulam District Kaviti Rajapuram Sikkolu Chandrababu Srikakulam Tour
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »
Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
और पढो »
AP Floods: వరద బాధితులను ఆదుకునేందుకు కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం.. వారికి రూ.25 వేలు అందించే అవకాశం..AP Floods Compensation: విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు.
और पढो »
YS Sharmila: ఆ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి.. ట్విటర్‌లో నిలదీసిన వైఎస్ షర్మిలYS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
और पढो »
Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలుMala Community Leaders Protest In Chandrababu Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనను కొందరు అడ్డగించడంతో కలకలం రేపింది.
और पढो »