Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Unified Pension Scheme : కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఉద్యోగ సంఘాలు సంతృప్తికరంగా లేదు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవంటూ నొక్కి చెబుతున్నాయి. అందుకే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ స్పష్టం చేసింది. ఎక్స్ వేదికగా ఉద్యోగ సంఘాలు అది తమ హక్కు అని దీనికోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించాయి.
Unified Pension Scheme Union Minister Jitendra Singh NPS UPS NPS Latest Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలుUnified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది.
और पढो »
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
और पढो »
Unified Pension Scheme का फायदा उठाना है तो तुरंत कर लें यह काम, वरना पड़ेगा पछतानाUnified Pension Scheme: If you want to avail the benefits of UPS new pension scheme, then complete this, Unified Pension Scheme का फायदा उठाना है तो तुरंत कर लें यह काम
और पढो »
Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్PM Modi s cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
कर्मचारियों की गरिमा और आर्थिक सुरक्षा को... यूनिफाइड पेंशन स्कीम पर क्या बोले पीएम मोदी?Unified Pension Scheme: मोदी कैबिनेट ने शनिवार को 'यूनिफाइड पेंशन स्कीम' (Unified Pension Scheme) को मंजूरी दे दी है। इससे पहले नई पेंशन स्कीम (NPS) में बदलाव की मांग पर डॉ.
और पढो »