YS Sharmila Questioned CM Chandrababu: వైద్య విద్య ప్రైవేటీకరణ జరుగుతోందని జరుగుతున్న ప్రచారంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Mukesh Ambani House: ముఖేష్ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైద్య కళాశాలల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Doctor Rape And Murder Case: కోల్ కతా మెడికో హత్యాచారం కేసులో కీలక పరిణామం..ఆర్ జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్
Chandrababu Naidu Govt Medical Colleges Congress Party Private Medical Colleges Chanrababu Naidu YS Sharmila News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Sharmila: శెభాష్ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్ షర్మిల ప్రశంసలుYS Sharmila Praises On CM Chandrababu Flood Rescued Operations: విపత్తులో మునిగిన విజయవాడను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న సేవలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
और पढो »
YS Sharmila: సీఎం చంద్రబాబుపై విమర్శల డోస్ పెంచిన వైఎస్ షర్మిలYS Sharmila Fire On CM Chandrababu: వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
और पढो »
YS Sharmila: ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్ షర్మిల ఆగ్రహంYS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందాMumbai to Hyderabad Helicopter Crashed is stand by for andhra pradesh cm chandrababu Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
और पढो »
YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »